Widgets


ఓ బేబి సోకుల డవ్వి నీకేదో ఐనట్టుందె సమ్ తింగ్ సమ్ తింగ్ song from Shakti


ఓ బేబి సోకుల డవ్వి నీకేదో ఐనట్టుందె

సమ్ తింగ్ సమ్ తింగ్

గిల్ గిల్ గిల్ మెలికల్ తిరిగింగ్

వాట్ హాప్పెండ్ యా యెట్టాగుందె నీ ఫీలింగ్

సుర్రా సుర్రన్నాదే సుకమ్గా యమగున్నాదే

శూదంటి కల్లోడె చూపుల్తో గిల్లాడె

సూమంతర పిల్లాడే యాయి యాయి యాయి యే

సురసురసుర సూరీడే సుక్కలు చూపించాడే

యాయి యాయి యాయి యే

రావా సక్కని రసగుల్లా ఎంతపనైందే నీ వల్లా

కాల్లో కస్సున దిగిన తీపిముల్లా

ఎమ్ తిని పెరిగావె పిల్లా నిన్నె చూస్తా నిలువెల్లా

ఇల్ల ఇల్లాడానే ఇల్లా పిల్లా

గుచ్చా గుచ్చా గుచ్చాంగే

గుచ్చా గుచ్చా గుచ్చా గుచ్చాంగే

కట్టు బొట్టు తాకట్టు అసలు వడ్డీ మొతమ్ రాబట్టూ

బోని కొట్టూ వొత్తు పొల్లు తలకట్టు సదివేస్తా

నీ సరదా తీరేట్టు ఫటాఫట్టు

బంగారమ్ పొంగుల్లో బంగారమ్ పుట్టించు

మైకాలు కలిగేట్టు బుల్ బుల్

బుగ్గల బొబ్బట్టు మస్తుగ ఉందె రసపట్టు

గుండెకు యెట్టావె నీ పంటిగాటు వయసే

మడతడిపొయేట్టు వావి వరసలు కలిసేట్టు

వోని గురుతుకు వేసేస్తా వోటూ

గుచ్చా గుచ్చా గుచ్చాంగే

గుచ్చా గుచ్చా గుచ్చాంగే

గుచ్చా గుచ్చా గుచ్చా గుచ్చాంగే

ఓ బేబి సోకుల డవ్వి నీకేదో ఐనట్టుందె

సమ్ తింగ్ సమ్ తింగ్

గిల్ గిల్ గిల్ మెలికల్ తిరిగింగ్

వాట్ హాప్పెండ్ యా యెట్టాగుందె నీ ఫీలింగ్

రెక్కల గుర్రమ్ ఎక్కించి ఎక్కడికో ననెత్తుకుపొమన్నా

ఎటేపైనా నీతో కల్లమ్ పట్టించీ పక్కన కూర్చొని

చెయ్యెస్కోలేనా నడుంపైనా యమ్మో యమ

దొంగోడా  యేదోచెసేతెడా మొహమాటపడకుండా

సర్లే పిట పిట పింగాని భలె భలె అట్టాగెకానీ

గల్ గల్ గల్లనిపిస్తా గాజుల్నీ అసలే కంతిరి కుర్రాడ్ని

నిండా తిమ్మిరి ఉనోడ్ని కాదంటానా నీ మొజుల్నీ

గుచ్చా గుచ్చా గుచ్చాంగే

గుచ్చా గుచ్చా గుచ్చాంగే

గుచ్చా గుచ్చా గుచ్చా గుచ్చాంగే

ఓ బేబి సోకుల డవ్వి నీకేదో ఐనట్టుందె

సమ్ తింగ్ సమ్ తింగ్...సుర్రా

గిల్ గిల్ గిల్ మెలికల్ తిరిగింగ్

వాట్ హాప్పెండ్ యా యెట్టాగుందె నీ ఫీలింగ్...సుర్రా

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory