
వెన్నంటె ఉంట్టున్నా కడ ధాకా వస్థున్నా
న ప్రానమ్ నీధనా ప్రెమ
నీ నవ్వుల తానానా నేనెపుడో పడిపోయా
తప్పంతా నీదెగా ప్రెమ అర కొర గా సరిపోనా
కసరకలా సరేపోనా
కోపమ్ గా చూస్తున్నా నీ నవై నే రానా
బస్సెక్కిన్ నెరజానా ఆకె ధిల్మె వసుజానా
మిసైయిన మిసైల్ లాగా నాపై ఫైరెలా
అటు ఇటు ఎటు పరిగెడుతున్నా వెను తిరిగితె నెనే ఉన్నా
అలుపెరగని సూర్యినెనె నాతో పంతాలా
మారిపోతె నువ్వు డెటైముల్లొ ఉన్నట్టేలే నా వల్లో
జారిపోతే రాతిరి రహదారుల్లో మూనై రానా మఫ్టీలో
కదిలించె నిదురవనా బాధించే హా ఇనవనా
కలబడితె గెలుపవనా విసురుగ నన్నే విసిరేసిన
నను తరిమె తరమవనా నిను తడిమె వరమవనా
చుక్కల్లొ దాకున్నా నీపక్కననెనున్నా
ఉరికె నది ఎతు చూస్థున్నా నె లెనా
ఊ అంటె నిజమౌతా కాదంటె కలనౌతా
వద్దన్నా ఎదురౌతా లెమా
స్వర్గమ్ లో నెనుంటా
నీకొసమ్ చూస్థుంటా
మొదలైనా మరుజన్మ మారధులే నీ కర్మ
0 comments:
Post a Comment