Widgets


పాతికేల్ల చిన్నధి ఛేపకల్ల శుందరి ఛూపుతొనె గుచ్చి గుచ్చి చంపుతున్నదె song from Balupu








బసంథె బసంథె..

పాతికేల్ల చిన్నధి ఛేపకల్ల శుందరి
ఛూపుతొనె గుచ్చి గుచ్చి చంపుతున్నదె

ధూమ్ ధామ్ గున్నది ధుమ్మురెపుతున్నదె
బొంగరాన్ని చెసి నన్ను తిప్పుతున్నదె

అస్సలేమి ఎరగనట్టుగ ఒ పిల్లడ అంతల ఫొసు కొట్టకె
తస్సదీయ ఉన్నపాటుగ రొమాన్సు లొ రెచ్చిపొతె తప్పులేదుగా

గండుచీమ కుట్టినట్టు యెండ దెబ్బ కొట్టినట్టు
మందు పాతరెట్టినట్టు  ముందుకొచ్చి ముద్దు పెట్టు

పాతికేల్ల చిన్నధి ఛేపకల్ల శుందరి
ఛూపుతొనె గుచ్చి గుచ్చి చంపుతున్నదె

ధూమ్ ధామ్ గున్నది ధుమ్మురెపుతున్నదె
బొంగరాన్ని చెసి నన్ను తిప్పుతున్నదె
బసంథె బసంథె..

హెయ్య్ పాడుకల్లు నిన్ను నన్ను చూడకుండ
వచ్చి కొంగు చాటు ధూరిపోర సుబ్బరంగా

హెయ్ గాలి కూడ మధ్యలోకి చేరకుండ
నిన్ను ధిండు లాగ అత్తుకుంటానె

నిన్ను గన్న అమ్మ బాబు సల్లగుండ
నీకు అత్త మామ మీద ఎంత ప్రెమ బుజికొండ

ముదు ముల్ల ముచ్చటవ్వగానె ఆరొజు నువ్వు ఏడు వంకిలిస్థాంటవ
బింధెలొన ఉంగరాలనీ తమాషాగా వంగి వంగి తీస్థనంటవ

లేగధూడ గెంతినట్టు జామకాయ తెంపినట్టు పిల్ల వాగు పొంగినట్టు
ర ర ర రెయ్

బసంథె బసంథె..
పాతికేల్ల చిన్నధి ఛేపకల్ల శుందరి
ఛూపుతొనె గుచ్చి గుచ్చి చంపుతున్నదె

ధూమ్ ధామ్ గున్నది ధుమ్మురెపుతున్నదె
బొంగరాన్ని చెసి నన్ను తిప్పుతున్నదె
బసంథె బసంథె..

గల్ల చీర కట్టినావె స్వామి రంగ
నువ్వు సన్న రైక చూడలేద అమ్మ దొంగ

సన్నజాజులెత్తుకోవ రంగ రంగ
జాము రాతిరంత జాతరయ్ తాదె

హెయ్ ఎడుమల్లె లట్టు ఉంది కచ్చితమ్ గా
నువు అందమంత ఎత్తుకెల్లు అప్పనమ్ గా

హెయ్ వెన్నపూస లాగ ఉంటవె న రొమ్ములొ నల్లపూస నంజుకుంటవె
ఆవు రావు రంటవె హై అబ్బొ ఆగమన్న ఆగవె

హెయ్ పునకమ్ ఊగినట్టు తేనె పట్టు రేగినట్టు పంచదార ఒలికినట్టు
పచ్చబొట్టు పొడిచినట్టు ర ర ర రెయ్

పాతికేల్ల చిన్నధి ఛేపకల్ల శుందరి
ఛూపుతొనె గుచ్చి గుచ్చి చంపుతున్నదె

ధూమ్ ధామ్ గున్నది ధుమ్మురెపుతున్నదె
బొంగరాన్ని చెసి నన్ను తిప్పుతున్నదె
బసంథె బసంథె..
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory