
ఓ..పిల్లోడా
మన్మధుని మేనల్లుడా
గర్మాగరమ్ నీవొల్లే దిల్మే రగడా
హే ఊలాల ఊలాల ఊపేస్తా ఉయ్యాలా
తుహితో మేరా దిల్వాలా
కన్నె గుండెల్లో రేపావే గోల గోలా
అరె ఫస్ట లుక్ లో ఫీదా ఐపోయా
రెండోసారికే పక్కా ఫిక్స అయ్యా
తూహే మేరా సాదియా
నా కంపెనీ నీకు ఓకే యా
అవున్నంటూ ఒప్పుకో
స్పైసీ అందాలతో మత్తెకిస్తా మస్తుగా
పరేషాను చేసేస్తా
అరె పరేషాను చేసేస్తా ఓ బాబు
నిన్ను పరేషాను చేసేస్తా ఓ బాబు
పరేషాను చేసేస్తా ఓ బాబు
నిన్ను పరేషాను చేసేస్తా ఓ బాబు
పరేషాను చెయ్యకే ఓ పాపా
నన్ను పరేషాను చెయ్యకే ఓ పాపా
ఊలాల అరె ఊలాల
అరె చార్ సౌ చాలీస్ ఓల్టేజురా
లెఫ్టూ రైటూ తాకిందిరా
పిల్లోడా నీపైనే స్పాట్ పెట్టారా
నీ కల్లలో కల్లు పెట్టీ సెంటుకొట్టారా
పిచ్చ స్పీడై డీకొట్టినావే
ఎక్సట్రాలన్నీ దా పెట్టుకోవే
అల్లాడే ఈడురో ఆపేది లేదురో
బోలో చెప్పేస్తా పచ్చిగా
పరేషాను చేసేస్తా
అరె పరేషాను చేసేస్తా ఓ బాబు
నిన్ను పరేషాను చేసేస్తా ఓ బాబు
పరేషాను చెయ్యకే ఓ పాపా
నన్ను పరేషాను చెయ్యకే ఓ పాపా
అరె ఊలాల ఊలాల ఊపేస్తా ఉయ్యాలా
తుహితో మేరా దిల్వాలా
కన్నె గుండెల్లో రేపావే గోల గోలా
హె లవ్లీ లావా పొంగిందిరా
లావా దేవీ కోరిందిరా
యస్ అంటే లిప్పు కిస్సే ఇచ్చుకుంటారా
కాదంటే కచ్చితంగా నొచ్చుకుంటారా
అందమంటే ఫ్రీ గిఫ్టు కాదే
బిస్కేటేస్తే నోరూరి పోనే
పైసా వెంటాడితే నాకే చిర్రెకితే
మోతే మోగిపోద్దీలే
పరేషాను చేసేస్తా
అరె పరేషాను చేసేస్తా ఓ పాపా
నిన్ను పరేషాను చేసేస్తా ఓ పాపా
పరేషాను చేసేస్తా ఓ పాపా
నిన్ను పరేషాను చేసేస్తా ఓ పాపా
పరేషాను చెయ్యకూ ఓ బాబూ
నన్ను పరేషాను చెయ్యకూ ఓ బాబూ
0 comments:
Post a Comment