Widgets


ఛుపులు కలసిన సుభవెల :from mayabazar




చూపులు కలసిన సుభవేల
ఎందుకు నీకీ కలవరము
ఎందుకు నీకీ కలవరము
ఉల్లసముగ నెనూహించిన
అందమె నీలొ చిందెనులె

చూపులు కలసిన సుభవేల
ఎందుకు నీకీ కలవరము

చూపులు కలసిన సుభవేల
ఎందుకు నీకీ పరవషము
ఎందుకు నీకీ పరవషము
ఎకాంథములొ అనందించిన
న కలలె నిజమయెనులె

చూపులు కలసిన సుభవేల
ఎందుకు నీకీ పరవషము

ఆలపనలు సల్లపములు
కలకల కొకిల గీథములె...
ఆలపనలు సల్లపములు
కలకల కొకిల గీథములె
చెలువములన్నిి చిత్ర రచనలె...
చెలువములన్నిి చిత్ర రచనలె
చలనములొహొ నాత్యములె

చూపులు కలసిన సుభవేల
ఎందుకు నీకీ కలవరము

శరముల వలెనె చతురొక్థులను
చురుకుగ విసిరె నైజములె...
శరముల వలెనె చతురొక్థులను
చురుకుగ విసిరె నైజములె
ఉద్యానమున వీర విహరమె..
ఉద్యనమున వీర విహరమె
చెలి కద ఒహూ షౌర్యములె

చూపులు కలసిన సుభవేల
ఎందుకు నీకీ పరవషము
ఎందుకు నీకీ కలవరము 

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory