ఏదో సమ్ తింగ్ జరుగుతోంది ఆసమ్ ఫీలింగ్ కలుగుతోంది
రైట్ నవ్ జస్ట్ నవ్ ఓ తమాషా నాలొన మొదలైనదీ
పర్ఫూమ్ వర్షమ్ ముంచుతోంది గాల్లో సిమ్సని మొగుతోంది
లవ్ ఎట్ ఫర్స్ట్ సైట్ అంటె ఏంటొ అర్ధమ్ అవుతున్నదీ
నిమిషమ్ ముందర లెనిహాయి ఇపుడె నాకు చెరువయ్యి
భూమ్యాకర్షన పరిదినుంచి దూరమ్ చేస్తున్నదీ
అసలేంటిలా ఇది నెనె నెనా అనుకోనే లేని సంగతైన
అరుదైన ఇ అనుభూతిలోన ఓ నన్ను నెను గిల్లి చూడనా

సంద్రమల్లె పొంగుతున్న ఆకసాన్నె అందుకున్న
తారలెన్నో ఏరుకున్నా చెలిగులాబీ నవ్వులోనా
నిన్న లేని కొత్త కనై ఆమె వైపె చూస్తు ఉన్నా
అందమైనా జీవితమ్ లొ ఆనందాన్నే పొల్చుకున్నా

ఎందుకంటే ఏమిటంటె కారనాలే చెప్పలేను
తాను లేని లొకమంటె స్వర్గమైనా ఉండలేను
ఆమె రూపె ఎక్కడైన ఆమె తలపె ఎప్పుడైనా
వేలకాని వేలలోన తనతో పాదమ్ గడుపుతున్నా

0 comments:
Post a Comment