
ఓ మనసా తొందరపడకె పదిమందిలొ అల్లరి తగదె
కను చూపులు కలిసె వేలా నామాటలు కొంచెమ్ వినవె
వరమిచ్చిన దెవుని చూసె సుముహూర్తమొస్తున్నవేల
నీకెందుకె ఈ తొందరా
ఓ మనసా తొందరపడకె పదిమందిలొ అల్లరి తగదె
కను చూపులు కలిసె వేలా నామాటలు కొంచెమ్ వినవె
చిరునవ్వుల దేవినిచూసె సుముహూర్తమొస్తున్నవేల
నీకెందుకె ఈ తొందరా
చెపవమ్మ చెప్పు ఒక చిన మాట
చిన వాడి మనసు నీతొ అన్నమాట
చెపు చెపు చెపు ఒక చిన మాట
చిన్నదాని మనసు నీతొ అన్న మాట
తాజా గులాబి కన్నా మురిపించు మల్లెలకన్నా
మెరిసే తారకన్న తన తలపే నాకు మిన్న
ఓ వేదాలగోష కన్నా చిరుగాలి పాటకన్నా
ప్రెమార నను తలచె తన మనసే నాకు మిన్న
మొహమ్ తొలి మొహమ్ కనుగీటుతున్నవేలా
రాగమ్ అనురాగమ్ యెద పొంగుతున వేలా
చెప్పాలి ఒక చిన్న మాటా
చెపవమ్మ చెప్పు ఒక చిన మాట
చిన వాడి మనసు నీతొ అన్నమాట
చెపు చెపు చెపు ఒక చిన మాట
చిన్నదాని మనసు నీతొ అన్న మాట
నాలోని ఆస తానై తనలోని స్వాస నేనై
ప్రవలించు రాగమెదో పలికిందిక్షనాననాలో
ఓ నాకంటి పాప తానై తన కొంటె చూపు నేనై
ఆ నేటి ఊసులన్ని మెదిలాయీక్షనాలనాలో
గాలి చిరిగాలి కబురైన చెర్చలేవ
చెలిమి నిచెలిమి ఒక మారు చూపలేవ
విరహాన వెచె క్షనాన
చెపవయ్యా చెప్పు ఒక చిన మాట
చిన్నదాని మనసు నీతొ అన్న మాట
చెపు చెపు చెపు ఒక చిన మాట
చిన వాడి మనసు నీతొ అన్నమాట
ఓ మనసా తొందరపడకె పదిమందిలొ అల్లరి తగదె
కను చూపులు కలిసె వేలా నామాటలు కొంచెమ్ వినవె
చిరునవ్వుల దేవినిచూసె సుముహూర్తమొస్తున్నవేల
నీకెందుకె ఈ తొందరా
0 comments:
Post a Comment