
ఆహ..ఒహొ..వాట్ యె కుర్రొడె..అందరి మనసులు..దోచేస్థున్నాడె..
కన్నె గీతి కన్నె గుండెల్నె..ఎండల్లొ..వానల్లొ..మంచుల్లొ..ముంచేస్థున్నాడె..
హెయ్ నిన్ను చూడకుంటె చాలు..చంపల్లొన పింపిల్..
నీ చూపె తాకిందంటె..బుగ్గలొన డింపిల్..
నువ్వు లేని లైఫె అంటెనె..సైకిల్ లెని హ్యండిల్..నాతొ డెయ్ నువ్వుంటె థౌసండ్ వాట్స్ కాండిల్ల్..
హెయ్ ముట్టుకుంటె నువు..సిగ్గులన్ని పంట్చరె..ముట్టడించి వెసెయ్..ముధుల్థొనె డితురె..
అప్పగించినావె..సోఖులున్న లాకర్..మంటపెట్టినావె..గుండెల్లొనె క్రాకర్..
కమాన్ కమాన్..యు ఆరె మై బ్యుటి పాకెట్టు..
కమాన్ కమాన్..యు ఆరె మై రొజ లాకెటు..
ఆహ..ఒహొ..వాట్ యె కుర్రొడె..అందరి మనసులు..దోచేస్థున్నాడె..
కన్నె గీతి కన్నె గుండెల్నె..ఎండల్లొ..వానల్లొ..మంచుల్లొ..ముంచేస్థున్నాడె..
నీ వల్లె ర వొల్లంత ఫీవర్..తగిలిస్తావ నీ చేతి కూలర్..
చలి గ గిలి గ చేస్థాలె ఫెవర్..ఫ్రీజ్ ఐపోతె థెర్మొమీటర్..
వ్రప్పెర్ లొ ఉన్న ఆపిల్ ఫొన్ అల్లె..ఒపెన్ చెయ్ నన్ను సూపర్ మెన్ అల్లె..
రైన్బొవ్ లొ లెని ఇంకొ రంగల్లె..నీలొ పొంగె చుసాలె..
కమాన్ కమాన్..యు ఆరె మై బబ్య్ బుల్లెట్టు..
కమాన్ కమాన్..యు ఆరె మై రుబీ లాకెట్టు..
నిదరె మాని నీకొసమ్ వెైటింగ్..నువ్వె రాక గోల్లని బైటింగ్..
పక్కన పెడత ఇన్నాల ఫాస్టింగ్..ఇప్పుడె నీతొ ముధ్ధుల మీటింగ్..
అలమర నింద అంధమ్ ధాచాలె..అమాంతమ్ నీకు వెల్కమ్ చెప్పాలె..
అబ్బొ..ఫుల్ల్మూన్ ల ఉన్న పాపడ్ నువ్వెలె..రైట్ నవ్ టేస్ట్ ఎ చుస్థాలె..
కమాన్ కమాన్..యు ఆరె మై పిల్ల పుల్లట్టు..
కమాన్ కమాన్..యు ఆరె మై కారమ్ కట్లెట్ట్..
0 comments:
Post a Comment