Widgets


ముంబాయ్ ముంబాయ్ Song from Businessman

ఆమ్చి ముంబై అప్న అడ్డా ఢోల్
ఆగ్ హై హర్ రోస్తే అబ్ ఢోల్
జాన్పే ఖతర హె అబ్ ఢోల్...
ముంబాయ్... హోయ్ సాలే

రాత్ భర్ యహా దందా గోల్
కిస్కొ హె పత్క నా అబ్ బోల్
హర్ ఘడీ హత్ ఘడియో మేతో బొల్
ముంబాయ్... ముంబాయ్...

రొమ్మే విరిస్తె జీనా హై
తోకే ముడిస్తె మర్నా హై...
ముంబాయ్... ముంబాయ్...
అన్నీ తెగిస్తె అచ్చా హై
కొంచెమ్ జడిస్తె కచ్చా హై...
ముంబాయ్... ముంబబాయ్...

ఎవడితో ఎవడికీ పడదులేరా ఎప్పుడూ
నిలబడీ చల్ కలబడీ నువ్ ఏలుకొ ఇప్పుడూ
భయపడుతూ వెనకడుగేస్తే బతుకే ఖేల్ ఖతం...

ఆమ్చి ముంబై అప్న అడ్డా ఢోల్
ఆగ్ హై హర్ రోస్తే అబ్ ఢోల్
జాన్పే ఖతర హె అబ్ ఢోల్...
ముంబాయ్...

రాత్ భర్ యహా దందా గోల్
కిస్కొ హె పత్క నా అబ్ బోల్
హర్ ఘడీ హత్ ఘడియో మేతో బొల్
ముంబాయ్... ముంబాయ్...
హొయ్ సాలే...
To listen this song click on play button
                                               

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory