Widgets


ఓసినా బంగారమ్ ఇచ్హుకో సింగారమ్ రెచ్చిపోనిచ్చావంటె పిచ్చెక్కిస్తా యవ్వారమ్ song from Greekuveerudu


తననానిననన్నా తననానిననన్నా
తననానినన నానినన నానిననన్నా

తననానిననన్నా తననానిననన్నా
తననానినన నానినన నానిననన్నా

ఓసినా బంగారమ్ ఇచ్హుకో సింగారమ్
రెచ్చిపోనిచ్చావంటె పిచ్చెక్కిస్తా యవ్వారమ్

సయ్యరో సయ్యారమ్ సిద్దమె వయ్యారమ్
అడుకోనంట్టున్నాగా రెపెయ్ దుమ్ము దుమారమ్

ఆరె కల్లలొన తీపి కారమ్ కొట్టె ఆకారమ్
న ముందె వుండె ఆడో ఎందుకు ఈడె జాగారమ్

నువ్వెట్టాగంటె అట్టె చెయ్యి చెట్ట పట్ట లేసె సెయ్యి
నిద్దరమాని హద్దులు దాటి పెట్టెయ్ పందేరమ్

ఓ గ్రీకు వీరుడా నా రాకుమరుడా
నువ్వొచావంటె రచ్చో రచ్చే పడుచు పావడా


ఓసినా బంగారమ్ ఇచ్హుకో సింగారమ్
రెచ్చిపోనిచ్చావంటె పిచ్చెక్కిస్తా యవ్వారమ్

సయ్యరో సయ్యారమ్ సిద్దమె వయ్యారమ్
అడుకోనంట్టున్నాగా రెపెయ్ దుమ్ము దుమారమ్

పండగె చెయ్యాలంటూ పక్కమీది కొచేస్థాడె
రోజుకో రంగోలి పూటకో దీవాలి

దండిగా పిండివంటా వడ్డించన్నాడె
నీ బాడీ మంట అందిందంటె అదె సంక్రాంతి
నా భొగిమంట చల్లారెలా చెప్పెయ్ ఒమ్ షాంతి


ఓ గ్రీకు వీరుడా నా రాకుమరుడా
నువ్వొచావంటె రచ్చో రచ్చే పడుచు పావడా

చీరతో కప్పేసిన చిట్టా మొత్తమ్ లెక్కేస్తాడె
పొంగిపో పర్లెదే లొంగిపో ఎమౌద్దె

గాటుగా టచేస్థుంటె గల్లంతయ్యాడె
హెయ్ మొగ్గా మొగ్గా తగ్గావంటె నీకు మేలేగా
నా అగ్గిపెట్టె భగ్గుమంటె నష్టమ్ నీకెగా


ఓ గ్రీకు వీరుడా నా రాకుమరుడా
నువ్వొచావంటె రచ్చో రచ్చే పడుచు పావడా

ఓసినా బంగారమ్ ఇచ్హుకో సింగారమ్
రెచ్చిపోనిచ్చావంటె పిచ్చెక్కిస్తా యవ్వారమ్

సయ్యరో సయ్యారమ్ సిద్దమె వయ్యారమ్
అడుకోనంట్టున్నాగా రెపెయ్ దుమ్ము దుమారమ్

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory