అహహ్హహ్హహ్హహ్హా... వివాహభోజనంబు అహ్హహా ఆ...
వివాహ భోజనంబు, వింతైన వంటకంబు,
వియ్యాలవారి విందు, ఓహ్హోహ్హో నాకె ముందు,

అహహ్హహ్హహహ్హ అహహ్హహ్హహ్హహ్హ అహహ్హహ్హహ్హహ్హహా...
ఔరౌర గారెలల్ల, అయ్యారె బూరెలిల్ల,
ఔరౌర గారెలల్ల, అయ్యారె బూరెలిల్ల,
ఓ హో రే అరెసెలుల్ల, అహహ్హహ్హహ్హహ్హహా,
ఇయెల్ల నాకె చెల్ల...
వివాహ భోజనంబు, వింతైన వంటకంబు,
వియ్యాలవారి విందు, ఓహ్హోహ్హో నాకె ముందు,
అహహ్హహ్హహహ్హ అహహ్హహ్హహ్హహ్హ అహహ్హహ్హహ్హహ్హహా...
భళీరె లడ్డు లందు, భక్షేణి బోణి ఇందు,
భళీరె లడ్డు లందు, భక్షేణి బోణి ఇందు,
భలే జిలాబి ముందు, అహహ్హహ్హహ్హహ్హహా,
ఇయెల్ల నాకే విందు...
వివాహ భోజనంబు, వింతైన వంటకంబు,
వియ్యాలవారి విందు, ఓహ్హోహ్హో నాకె ముందు,
అహహ్హహ్హహహ్హ అహహ్హహ్హహ్హహ్హ అహహ్హహ్హహ్హహ్హహా...
మజారె అప్పడాలు, పులిహోర దప్పళాలు,
మజారె అప్పడాలు, పులిహోర దప్పళాలు,
వహ్వారే పాయసాలు, అహహ్హహ్హహ్హహ్హహా,
ఇయెల్ల నాకే చాలు
వివాహ భోజనంబు, వింతైన వంటకంబు,
వియ్యాలవారి విందు, ఓహ్హోహ్హో నాకె ముందు,
అహహ్హహ్హహహ్హ అహహ్హహ్హహ్హహ్హ అహహ్హహ్హహ్హహ్హహా...
అహహ్హహ్హహహ్హ అహహ్హహ్హహ్హహ్హ అహహ్హహ్హహ్హహ్హహా...
To listen this song click on play button
0 comments:
Post a Comment