
అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలె పెట్టేస్తె ఎమౌతాది ??
మంచి బీట్ వొస్తాది... పిచ్చ పాటొస్తాది... ఒయ్య్ !!
అబ్బాయి మనసునీ అమ్మాయి లాగేసి తలగడలా నొకెస్తె ఎమౌతాది ??
మస్త్ మాస్స్ వస్తాది... బెస్ట్ ఊపొస్తాది... ఒయ్ !!
రాయె రాయె నా రాకాసి నువ్వె పైటేసి అట్ట దోపేస్తె...
టాపు లేసి పొధి...పొధి... పొ పొ
టాపు లేసి పొధి...పొధి... పొ పొ
రారొ రారొ నా శివకాసి అగ్గి రాజేసి సిగ్గు పెల్చేస్తె...
టాపు లేసి పొధి...పొధి... పొ పొ
టాపు లేసి పొధి...పొధి... పొ పొ
చెట్టు మీద మ్యాంగోలా... ఒొ
నువెంత సక్కగవునావె....
చాకులాంటి పిల్లాడె...
ఎంత షార్పు గున్నాదె
చాకొచ్చి మ్యాంగొ కొస్తె...
టాపు లేసి పొధి... కన్నెకొట్టావంటె...
టాపు లేసి పొధి... ముధ్ధె పెటావంటె...
టాపు లేసి పొధి... చెయ్యెపట్టావంటె...
టాపు టాపు టాపు లెసి పొధిరొ!!
అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలె పెట్టేస్తె ఎమౌతాది ??
మంచి బీట్ వొస్తాది... పిచ్చ పాటొస్తాది... ఒయ్య్ !!
హా సమ్మెర్ లోనా లస్సి లా... వింటర్ లోన కాఫ్ఫీ లా...
ఊరిస్తున్నావె... పట్టి లాగెస్తున్నావె.. పిల్లా పొంగె పొంగె పూరి లా...
రాముకెమొ తమ్ముడిలా... జాకి ఛాన్ అల్లుడిలా...
ముద్దొస్తున్నావె వచ్చి గుదెస్తునావె అబో బ్రేకులేని లారిలా.
రాయె రాయె నా రాకాసి అట్ట నవ్వెసి గుండె తవ్వెస్తె...
రారొ రారొ ను చిటికేసి షర్ట్ మడతేసి కాలర్ ఎగరెస్తె...
టాపు లేసి పొధి వొని కట్టవంటె...
టాపు లేసి పొధి పులె పెట్టవంటె...
టాపు లేసి పొధి ఈలె కొట్టవంటె...
టాపు టాపు టాపు లెసి పొధిరొ!!
కొ కొ కొతికేమొ కొబ్బరిలా... పిల్లడికి బర్గెర్ లా...
నచేస్తున్నావె... కల్లొకొచెస్తున్నావె... అర్రెయ్ కొత్త ఫిల్మ్ ట్రైలర్ల...
పోలిసెకి రౌడిలా... ఆడొల్లకి చాడిలా...
బుకైపొయావె నాకు సెటైపొయావె...
సొడా బుడ్డిలోని గొలి లా...
రాయె రాయె నా రాకసి... గోల్లు కొరికేసి... వొల్లు విరిచెసి..
రారొ రారొ ను ఇటుకేసి... ఫాంట్ మార్చేసి... లుంగి కట్టెస్తె
టాపు లేసి పొధి కాటుకెటావ్ అంటె
టాపు లేసి పొధి గాజులేసావ్ అంటె
టాపు లేసి పొధి గొడె దూకావంటె...
టాపు టాపు టాపు లెసి పొధిరొ!!
0 comments:
Post a Comment