
భూమ్ షకనక భూత సుందరీ
ఏం నక నక ఆకలే అదీ
తాట తీసి తంధూరి వండుకొని
తింటున్నావే ఏరీకోరీ...
రావణాసురిడి సొంత సోదరీ
దారుణంగ నావెంట పడిపడీ
రాచిరాచి రంపాన పెట్టకని
అంటున్నానే బతిమాలీ...
వోల్కనో వోణీ కడితే నీకులా ఉంటుందేమో
న న న నా న న న నా నా
బుద్దుడే ఇర్రిటేట్ అయ్యే బార్బి డాల్ నువ్వేనేమో
న న న నా త్వరపడి అనకలా...
కర కర ఒ ఒ ఓ ఆహా కొర కొర ఒ ఒ ఓ ఆహా
చెలిమిలో చలొ చలొ సమ్ చల్తా హై
వదలవే ఒ ఒ ఓ ఆహా కదలవే ఒ ఒ ఓ ఆహా
నువ్వు నువ్వే చలో చలో సమ్ చల్తా హై...
Come on boy boy give her a chance again
You make her feel like loser number one
Hurting her blaming her bringing in bringing in down... || 2 ||
బ్రహ్మ చేసిన మిస్టేక్ వా
దిమ్మ తిరిగె హెడేక్ వా
తలగడలో టైమ్ బాంబ్ వయ్యావా
Come on boy boy dont treat her wrong...
నిదరపట్టని బెడ్ లైట్ వా
మబ్బుపట్టిన డే లైట్ వా
సెర్చ్ లైట్ లా నా తప్పులు వెతికావా
Come on good boy...
సారీ చెబుతూ ప్రతిసారీ వచ్చే ప్రాబ్లెమ్ నువ్వా
వాల్యూమ్ కంట్రోల్ ఏమాత్రం లేనే లేనీ మందేష్కర్ మెలొడీ అయ్యావా...
Come on come on baby give me whatz all you can... || 3 ||
ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ...
అడుగెడితె అనుదాకతమ్ చితికినదే నా జీవితం
ధడ ధడ గా దండాలు పెడుతున్నా
Come on cutie boy dont say that again...
విసుకుపడీ నిందించటం మనసుపడీ మన్నించడం
నన్ను నెనిలా హరించలేకున్నా
Come on cutie boy dont say that...
అమ్మో అందం ఈస్ ఈక్వల్ టూ అపాయం అది నువ్వే
మరుపే రానీ ఆ రెండో ఎక్కంలాగా కల్లో నువ్ గుర్తొస్తున్నావే
Come on boy boy give her a chance again
You make her feel like loser number one
Hurting her blaming her bringing in bringing in down
ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ...
భూమ్ షకనక భూత సుందరీ
ఏం నక నక ఆకలే అదీ
తాట తీసి తంధూరి వండుకొని
తింటున్నావే ఏరీకోరీ...
రావణాసురిడి సొంత సోదరీ
దారుణంగ నావెంట పడిపడీ
రాచిరాచి రంపాన పెట్టకని
అంటున్నానే బతిమాలీ...
వోల్కనో వోణీ కడితే నీకులా ఉంటుందేమో
న న న నా న న న నా నా
బుద్దుడే ఇర్రిటేట్ అయ్యే బార్బి డాల్ నువ్వేనేమో
న న న నా త్వరపడి అనకలా...
కర కర ఒ ఒ ఓ ఆహా కొర కొర ఒ ఒ ఓ ఆహా
చెలిమిలో చలొ చలొ సమ్ చల్తా హై
వదలవే ఒ ఒ ఓ ఆహా కదలవే ఒ ఒ ఓ ఆహా
నువ్వు నువ్వే చలో చలో సమ్ చల్తా హై…
0 comments:
Post a Comment