Widgets


మనసు పలికే భాష ప్రేమా మౌనమడిగే బదులు ప్రేమా song from Andhala Rakshasi


మనసు పలికే భాష ప్రేమా

మౌనమడిగే బదులు ప్రేమా

మరనమైనా తోడు ప్రేమా

మనకి జరిగే మాయ ప్రేమా

మనకి జరిగే మాయ ప్రేమా

గుండెలో వ్యధలనే కాల్చుమంటే ప్రేమా

రగిలిన సెగలనే ఆర్పునది ఈ ప్రేమా

ఆది అవ్ అంతమవ్ లేనిపయనమ్ ప్రేమా

వేకువై చేరునే చికటింట్లో ప్రేమా

విష్వమంతా ఉన్న ప్రేమా

ఇరుకు యెదలో దాచగలమా

కాటిలో కాలదు తుదిలేని ఈ ప్రేమా

జన్మనే కోరదు అమ్మెరుగదు ఈ ప్రేమా

దొరకదా వెతికితే కడలైన కనీటా

తరమగా దాహమే నీరల్లె ఓ ప్రేమా

నీడనిచ్చే వెలుగు తోడూ

చీకతైతే ఏమికానూ
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory