
హొ ఏవో ఏవేవో ఆశలు నాలో ఏవేవో
నీవైపే మరి లాగే
ఎన్నో ఎన్నెన్నో తియ్యని కోరికకలెన్నెన్నో
అన్నీ నిన్నే కోరె
చలి కాలమ్ వేసవి కాలమ్
అనిపిస్తోందే నీతో ఓ వీచె గాల్లోనా
నీ కౌగిల్లోనా నరములు మెలికలు
తిరిగిన సమయము ఒ.. ఒ.. ఒ..ఒ..ఓ
ఒ.. ఒ.. ఒ..ఓ నాకు నువ్వువేసే మార్కులెన్నో
ఒ.. ఒ.. ఒ..ఓ నూరుసాతమ్
ఒ.. ఒ.. ఒ..ఓ నీతొ టైట్ హగ్గు టైము ఎపుడో
ఒ.. ఒ.. ఒ..ఓ బాబు షాంతమ్ ఓ..హొ
హొ ఏవో ఏవేవో ఆశలు నాలో ఏవేవో
నీవైపే మరి లాగే
నమ్మలేదులే నన్ను నేనుగా
నిన్నే చేరిపోయానంటే నన్నేదో
మాయ చేసేసావే హో ఉలికిపాటులో
ఉన్నపాటుగా ఊహల్లోనే ఊరించావే
ఊసుల్లో ఉయ్యాలూపేసావే
నీ ఊపిరంతా నేనే నిండిపొతా
వంటిపైనా చీరై చేరిపోతా
కనివిని ఎరుగని నిదివికి తెలియని
తనువులు కలిసిన తమకపు తకదిమి
ఒ.. ఒ.. ఒ..ఒ.. ఒ.. ఒ..ఒ..ఓ
ఒ.. ఒ.. ఒ..ఓ నువ్వు నొ నొ అన్న
పై పైకొస్తే ఒ.. ఒ.. ఒ..ఓ వద్దు పంతమ్
ఒ.. ఒ.. ఒ..ఓ నె పొ పొ నంటూ పేచిపెడితే
ఒ.. ఒ.. ఒ..ఓ చూస్తా అంతమ్ ఓ..హో
చలికి ఒనుకుతూ చెంత చేరితే
సిగ్గు బిడియమ్ చెల్లిపోతే
పెనుముప్పే ముంచుకొచేస్తుంది
చల్లగాలిలో చేయితాకుతూ చేసెవన్ని
చేసుకుపొతే మనహద్దు గీతే దాటేస్తోందీ
ఆ గీతే దాటే రాత రాసేదెవరో
కన్యాదానమ్ నాకు చేసేదెపుడో
మెలుకువ తెలియని మకతిక కనులకు
కలిగిన క్షనమున తరగని సుఖమిక
ఒ.. ఒ.. ఒ..ఓ ఒ.. ఒ.. ఒ..ఓ
ఒ.. ఒ.. ఒ..ఓ నీతో వేళ్లు కలిపే వేళేవస్తే
ఒ.. ఒ.. ఒ..ఓ నీకే సొంతమ్
ఒ.. ఒ.. ఒ..ఓ కల్లో త్రెడ్ నీకు మెడలో వెస్తే
ఒ.. ఒ.. ఒ..ఓ నీదే సాంతమ్
నీవైపే మరి లాగే
ఎన్నో ఎన్నెన్నో తియ్యని కోరికకలెన్నెన్నో
అన్నీ నిన్నే కోరె
చలి కాలమ్ వేసవి కాలమ్
అనిపిస్తోందే నీతో ఓ వీచె గాల్లోనా
నీ కౌగిల్లోనా నరములు మెలికలు
తిరిగిన సమయము ఒ.. ఒ.. ఒ..ఒ..ఓ
ఒ.. ఒ.. ఒ..ఓ నాకు నువ్వువేసే మార్కులెన్నో
ఒ.. ఒ.. ఒ..ఓ నూరుసాతమ్
ఒ.. ఒ.. ఒ..ఓ నీతొ టైట్ హగ్గు టైము ఎపుడో
ఒ.. ఒ.. ఒ..ఓ బాబు షాంతమ్ ఓ..హొ
హొ ఏవో ఏవేవో ఆశలు నాలో ఏవేవో
నీవైపే మరి లాగే
నమ్మలేదులే నన్ను నేనుగా
నిన్నే చేరిపోయానంటే నన్నేదో
మాయ చేసేసావే హో ఉలికిపాటులో
ఉన్నపాటుగా ఊహల్లోనే ఊరించావే
ఊసుల్లో ఉయ్యాలూపేసావే
నీ ఊపిరంతా నేనే నిండిపొతా
వంటిపైనా చీరై చేరిపోతా
కనివిని ఎరుగని నిదివికి తెలియని
తనువులు కలిసిన తమకపు తకదిమి
ఒ.. ఒ.. ఒ..ఒ.. ఒ.. ఒ..ఒ..ఓ
ఒ.. ఒ.. ఒ..ఓ నువ్వు నొ నొ అన్న
పై పైకొస్తే ఒ.. ఒ.. ఒ..ఓ వద్దు పంతమ్
ఒ.. ఒ.. ఒ..ఓ నె పొ పొ నంటూ పేచిపెడితే
ఒ.. ఒ.. ఒ..ఓ చూస్తా అంతమ్ ఓ..హో
చలికి ఒనుకుతూ చెంత చేరితే
సిగ్గు బిడియమ్ చెల్లిపోతే
పెనుముప్పే ముంచుకొచేస్తుంది
చల్లగాలిలో చేయితాకుతూ చేసెవన్ని
చేసుకుపొతే మనహద్దు గీతే దాటేస్తోందీ
ఆ గీతే దాటే రాత రాసేదెవరో
కన్యాదానమ్ నాకు చేసేదెపుడో
మెలుకువ తెలియని మకతిక కనులకు
కలిగిన క్షనమున తరగని సుఖమిక
ఒ.. ఒ.. ఒ..ఓ ఒ.. ఒ.. ఒ..ఓ
ఒ.. ఒ.. ఒ..ఓ నీతో వేళ్లు కలిపే వేళేవస్తే
ఒ.. ఒ.. ఒ..ఓ నీకే సొంతమ్
ఒ.. ఒ.. ఒ..ఓ కల్లో త్రెడ్ నీకు మెడలో వెస్తే
ఒ.. ఒ.. ఒ..ఓ నీదే సాంతమ్
0 comments:
Post a Comment