Widgets


Sunday... Monday... Song from Khaleja


సాండే మాండే ఎక్సట్రా ఎవ్రీడే
రోజూ రోజూ కావాలీ వీడే
సాండే మాండే ఎక్సట్రా ఎవ్రీడే
ఏదో ఏదో కోరిందీ మూడే
గివ్ మీ గివ్ మీ మోర్
గివ్ మీ గివ్ మీ మోర్ గివ్ మీ మోర్
గివ్ మీ గివ్ మీ మోర్
గివ్ మీ గివ్ మీ మోర్ గివ్ మీ మోర్...

సాండే మాండే ఎక్సట్రా ఎవ్రీడే
రోజూ రోజూ కావాలీ వీడే
సాండే మాండే ఎక్సట్రా ఎవ్రీడే
ఏదో ఏదో కోరిందీ మూడే...

నిదరొతున్నా.. వాడి డ్రీమే
కనుపాపల్లో.. వాడి ఫ్రేమే
అతడంటేనే నాలో.. మైకమే...

నిను చూస్తూనే.. మొదటిసారే
పెదవంచుల్లో.. తేనెలూరే
నువు కోరేలా నీపై.. చేయి జారే...
గివ్ మీ గివ్ మీ మోర్
గివ్ మీ గివ్ మీ మోర్ గివ్ మీ మోర్
గివ్ మీ గివ్ మీ మోర్
గివ్ మీ గివ్ మీ మోర్ గివ్ మీ మోర్...

సాండే మాండే ఎక్సట్రా ఎవ్రీడే
రోజూ రోజూ కావాలీ వీడే
సాండే మాండే ఎక్సట్రా ఎవ్రీడే
ఏదో ఏదో కోరిందీ మూడే...

ఆల్జీబ్రాలో.. ఎక్స్ వాడే
చివరి ఓవర్లో.. సిక్స్ వాడే
చిటికేస్తున్నా.. అందీ అందడే...

ఎరవేసే.. నీ జాగ్రఫీలో
ఎగరేసావే.. ఫాంటసీలో
పడిపోతాలే నీతో.. ప్రైవసీలో...
గివ్ మీ గివ్ మీ మోర్
గివ్ మీ గివ్ మీ మోర్ గివ్ మీ మోర్
గివ్ మీ గివ్ మీ మోర్
గివ్ మీ గివ్ మీ మోర్ గివ్ మీ మోర్...

సాండే మాండే ఎక్సట్రా ఎవ్రీడే
రోజూ రోజూ కావాలీ వీడే
సాండే మాండే ఎక్సట్రా ఎవ్రీడే
ఏదో ఏదో కోరిందీ మూడే...

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory