Widgets


గాజువాక సెంటరు కాదా... గాజుల కొట్టు రంగా రావు.. song from Yavadu



గాజువాక సెంటరు కాదా...

గాజుల కొట్టు రంగా రావు..

గాజువాక సెంటరు కాదా..గాజుల కొట్టు రంగా రావు,

సైజె చూస్థె రమ్మంటు నా చేతులు గిల్లాడె..

అయ్యొ..పాపమ్మ్...

అయ్యొ..పాపమ్మ్...

హెయ్ జుబ్బరుపలెమ్ జన్షన్ కాదా..

టైలరు షాపు టైగర్ బాబు..

అర్రెయ్...జుబ్బరుపాలెమ్ జన్షన్ కాదా, టైలరు షాపు టైగర్ బాబు..

చూపులతోనె సుత్తుముత్తి కొలతలు తీస్తాడె...

అయ్యొ..పాపమ్మ్...

అయ్యొ..పాపమ్మ్...

కధలు షైకు కాజవలి..అథరు లెక్కన మథ్థె జల్లి...

ఆడ..ఈడ తేడ తేడ చేసాడె

అయ్యొ..పాపమ్మ్...

మిర్చి హొటలు మున్నగాడు..పొల్ట్రి ప్రానమ్ పండుగాడు..బూటీ పార్లర్ బంటి గాడు

సీక్రెట్ ఐతె చాలు , పిట్టగోడ ధూకుడెయ్య్..

హెయ్..అయ్యొ..పాపమ్మ్...

అయ్యొ..పాపమ్మ్...

అర్రె..అయ్యూ..పాపమ్మ్...
అర్రెర్రెరెయ్..అయ్యొ..అయ్యూ...పాపమ్మ్...

ఆ సింగెరె మల్లిగడు.. ఆ దెగ్గర చుట్టమ్ వడు..

వెల్ధమ్ పధ ఇమక్స్ అంటు..తికెట్టు తీసాడు

తీర క్లైమక్స్ అయ్యెలోపె నన్ను యక్స్-రెయ్ తీసాడుు..

యె చాల్లె టక్కుటమరి..చెప్పమాకెయ్ కాకమ్మ స్టొరి

ఇంతరు బలుపె నీకు ఇంకొ పార్టి సెట్టైపొయారు..పాపమ్

టికెట్టు తీసిన మల్లిగాడు బుకైపోయాడుు..

ఒయ్..అమయ్కంగ ఉండెధాన్ని..అమ్మాయిల్లొ కొత్తరసాన్ని..

హయ్యొరామ నాపైయ్ ఇన్ని నింధలు ఎంధుకని...

హెయ్ జంతరు మంతరు కంత్రి రాని..ఎక్కువలన్ని తక్కువ కాని..

నీ ఫ్రొంట్ బ్యాకు హిస్టరి మొతమ్ తెల్సిన కుర్రాడ్ని..

మ అమ్మ తొడు, నానమ్మ తొడు..ఊనికి వచిన మైసమ్మ తొడు

యె పాడుమచ్చ యెరగదు ఈడు..ఐనగాని నన్ని పోరగాడు నమ్మదే...

హెయ్..అయ్యొ..పాపమ్మ్...

అయ్యొ..పాపమ్మ్...

అర్రె..అయ్యూ..పాపమ్మ్...
అర్రెర్రెరెయ్..అయ్యొ..అయ్యూ...పాపమ్మ్...
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory