Widgets


నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే song from Attarintiki daredi


నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే

అదేమిటే

నిన్ను చూడకుంటె రేండుకళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే

అదేమిటే

హొయ్...అ..అ...

హె..అవతలికిపో..హొయ్

నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్

అదేమిటే హొయ్

నిన్ను చూడకుంటె రేండుకళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్

అదేమిటే..హె

యేమిటో యేమ్మాయో చేసినావె కంటిచూపుతోటి

యేమిటో ఇదేమిరోగమో అంట్టించినావె వంటి ఊపుతోటి

ముంచ్చే వరదలా కాల్చే ప్రమిదలా చంపావె మరదలా

నిన్ను చూడగానే  నా చిట్టి గుండే

నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్

అదేమిటే హొయ్

నిన్ను చూడకుంటె రేండుకళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్

అదేమిటే..హె

హే అంతపెద్ద ఆకాసమ్ అంతులేని ఆనీలమ్

నీచెపకళ్ళు లోతుల్లో ఎట్ట నింపావె ఇరగదీసావే

హే భూమిలోన బంగారమ్ దాగి ఉందనేది ఓ సత్యమ్

దాన్ని నువ్వు భూమిపైన పెరిగేస్తూ

ఇట్ట తిరిగేస్తూ తిరగరాసావే

యే అలా నువ్వు చిరకట్టి చిందులేస్తే

చీమలా నెను వెంటపడ్నా

నావలా నువ్వు తూలూతూ నడుస్తు ఉంటె

కాపలాకి నెను వెంట రానా

క్రిష్నా రాధలా నొప్పీ బాధలా

ఉందామ్ రావెమరదలా

నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్

అదేమిటే హొయ్

ఆహూమ్..ఆహూమ్...ఆహూమ్...ఆహూమ్

మ్..అత్తలేని కోడలుత్తము రాలు ఓరమ్మా

కోడల్లేని అత్త గుణవంతురాలు

ఆహూమ్..ఆహూమ్..హోయ్

కొడల్ల కొడల్ల కొడుకుపెళ్ళమా ఓరమ్మా

పచ్చిపాలమీద మీగడేదమ్మా

వేడిపాలలోన వెన్న ఏదమ్మా

ఆహూమ్..ఆహూమ్

 please dance yaar..............................

మ్...మొనాలీసా చిత్రాన్నీ గీసినోడు ఎవడైనా

ఈపాలసీస అందాన్ని చూడనే లేదు ఇంక ఏమ్ లాభమ్

మ్...కోహినూరు వజ్రాన్నీ ఎత్తుకెల్లినోడు రాజైనా

దాని మెరుపు నీలోనె దాగి ఉందని తెలియదే పాపమ్

ఇంత్తెలా నువ్వు పుట్టుకొస్తె నేును మాత్రమ్ ఏంతని

పొగిడి పాడగలను తెలుగు భాషలో నాకు

తెలిసిన పదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినాను

సిరివెన్నెల మూటలా వేటూరి పాటలా

ముద్దుగున్నావె మరదలా..అ...అ

నిన్ను చూడగానే  నా చిట్టి గుండే

నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్

అదేమిటే హొయ్

నిన్ను చూడకుంటె రేండుకళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్

అదేమిటే..హె

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory