Widgets


Taxi... Taxi... Song from Khaleja


టకడండం టాక్సీ టకడండం టాక్సీ
పొగలూ పొల్ల్యూషన్ లేనీ ఫాంటసీ
టకడండం టాక్సీ టకడండం టాక్సీ
ప్రేమా ఫ్రెండ్ షిప్ లేనీ ప్రేయసీ...

అన్నా ఈరోడ్డు నీ బాబుగాడి సొమ్మా,
తెలియకడుగుత సీ.ఎం. నీకు మావా,
సీదా నా బండికొచ్చి గుద్దేటంత ధైర్యమా...

ఆరో నెల్లోనె నిన్ను కన్నద మీ అమ్మా,
అంత ఆగలేని తొందరెందుకమ్మా,
చాల్లే నీ స్పీడు కాస్త జేబులోనే దాచుకొమ్మా...

కోడ్తె కోమాలోకి జారి పోద్ది జన్మా,
ఫోటొ ఫ్రేములోకి చేరి పోద్ది బొమ్మా,
తప్పై పోయిందంటు సారి చెప్పి సలామ్ అని
చెక చెకా పక్క సందుల్లోకి పారిపోమ్మా,
వద్దురా గొడవొద్దురా నా జోలికొచ్చి గిల్లొద్దురా,
నాదారిలో రహదారిలో నన్ను వేల్లనిస్తె అది అందరికి మంచిదిరా...

టకడండం టాక్సీ టకడండం టాక్సీ
పొగలూ పొల్లూషన్ లేనీ ఫాంటసీ
టకడండం టాక్సీ టకడండం టాక్సీ
ప్రేమా ఫ్రెండ్ షిప్ లేనీ ప్రేయసీ...

You got to ride n know...
Why he is your buddy fellow...
Enjoy your ride n the only... Taxi...
We like the yellow colour…
We like the black colour...
We like to fly up higher... Taxi...

చుట్టుపక్కలున్న ఆకుపచ్చ ఆక్సిజన్,
ఊపిరందుకొని స్పీడ్ అయింది నా ఇంజన్,
Taxi... That’s the way to go...

టాక్సీ... చెలరేగిపో...

చుట్టుముట్టి నన్ను ఆపలేదె ట్రాఫిక్ జామ్,
గాల్లొ తేలె ఏరోప్లేన్ నేనూ సేం టు సేం,
Taxi... It’s time to go...

టాక్సీ... ఎస్ గబ గబ గబ గబ గబ...

అవునో కాదో డౌటు సైలెన్సెరు పొగా,
కన్ డూ ఇట్ అంది గుండెలోని సెగా,
జార్ని సాగించాలి పొద్దు వాలిపోయెలోగా గా గా గా...
...

టైమ్ అనే మీటరూ... రన్నింగు లోనే ఉన్నాదిగా...
నా దమ్మనే ఫ్యూయెలూ... పవరెంత ఎంతలోన దాచుకుందొ చూపించనా...
టకడండం టాక్సీ టకడండం టాక్సీ
పొగలూ పొల్లూషన్ లేనీ ఫాంటసీ
టకడండం టాక్సీ టకడండం టాక్సీ
ప్రేమా ఫ్రెండ్ షిప్ లేనీ ప్రేయసీ...

ఒక మిల్లియను మెరుపుల దగ దగా,
కల కదిలిన కాలి బాట పొడవునా,
Taxi... We know what you can...

Taxi... Don’t stop the run...

ప్రతి మలుపును గెలిచిన గురుతుగా,
మైలురాళ్ళ పైన సంతకాలు చేయ్యనా,
Taxi... Do it time in again...


టాక్సీ... చల్ పద పద పద పద పదా...

వేళ్ళ నడుమున ఒదిగిన స్టీరింగ్,
గ్లోబు మొత్తం అంతా సొంతమైన ఫీలింగ్,
కంటిపాప కన్న చిన్నదే లోకమైనా నా నా నా...
...

కొంతలో రవ్వంతలో... కొండంత నన్ను చూసానుగా...
అర చేతిలో ఆకాశమే... నిలిపేంత సత్తువుంది నర నర నరమున...
టకడండం టాక్సీ టకడండం టాక్సీ
పొగలూ పొల్లూషన్ లేనీ ఫాంటసీ
టకడండం టాక్సీ టకడండం టాక్సీ
ప్రేమా ఫ్రెండ్ షిప్ లేనీ ప్రేయసీ...

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory