Widgets


ఇటు రాయే ఇటు రాయే నీమీదే మనసాయే Song from Dookudu

నీ స్టైలే ఛగాస్...
నీ స్మైలే ఖల్లాస్...
నీ నడకే క్లాసూ మాసూ డాన్సే...

ఇటు రాయే ఇటు రాయే నీమీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే...

హె ధడక్ ధడక్ అని దేత్తడి దేత్తడి
ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసా
నడుము తడిమేసా...

హె బటక్ బటక్ అని గుప్పెడు గుండెని
కొనుక్కొరుక్కుని నువ్ నమిలేసా...

నీ ఫ్రెంచ్ ఫిడేల్ జర దెకురే ..
నీ తళుకు బెళుకు ఎహె సూపరే ...
హె కిక్కు లేని లైఫ్ అంటె ఉప్పు లేని పప్పుచారు
కిస్సు లేని జిందగీని ఒప్పుకేరె కుర్రకారు
ఏక్ పప్పీ దే...

ఇటు రాయే ఇటు రాయే నీమీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే...

హె ధడక్ ధడక్ అని దేత్తడి దేత్తడి
ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసా
నడుము తడిమేసా...

గుండుసూది ఉన్నది గుచ్చుకోవడానికే
గండుచీమ ఉన్నది కుట్టిపోవడానికే
మేరె దిల్ ఉన్నది నీకు ఇవ్వడానికే
అది పడి పడి దొర్లెను చూడే...

తేనెలాంటి పిల్లడె వేలు పెట్టి చూడకే
తిమ్మిరాగనందిలే ...
ఏమ్ జరగనివ్వు పర్లేదులే ...
నిన్నదాక లొల్లిపెట్టి ఇప్పుడంటె సుప్పనాతీ
ఆడపిల్ల బైట పడితె అల్లరల్లరవ్వదేటీ
ఓసి నాతల్లో...

నీ స్మైలే ఖల్లాస్...
ఇటు రాయే ఇటు రాయే నీమీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే...

పైన బొట్టు ఉన్నది రేగిపోవడానికే
చీర కట్టు ఉన్నది జారి పోవడానికే
నువ్వు చూడడానికె చేతులెయ్యడానికే
కిట కిట పరువం నీకే...

ఈడు ఎందుకున్నది
గోల చెయ్యడానికె గోడ దూకడానికే ...
హే విధియ తధియలిక దేనికే ...
హే విల్లులాంటి ఒళ్ళు నాది భల్లుమంటు విర్చుకో
ఒంపు సొంపులేనె ఉంది పాలదార పంచదార
ఏకమేసెయ్ రో...

నీ స్టైలే ఛగాస్...
ఇటు రాయే ఇటు రాయే నీమీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే...

హె ధడక్ ధడక్ అని దేత్తడి దేత్తడి
ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసా
నడుము తడిమేసా...
నీ స్మైలే ఖల్లాస్...
To listen this song click on play button
                                               

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory