Widgets


నీ జతగ నెనుండాలి నీ యెదలో నె నిండాలి నీ కథ గ నెనె మారాలి song from Yevadu


నీ జతగ నెనుండాలి
నీ యెదలో నె నిండాలి
నీ కథ గ నెనె మారాలి

నీ నీడై నె నడవాలి
నీ నిజమై నె నిలవాలి
నీ ఊపిరి నెనే కావాలి

నాకె తెలియని నను చూపించి
నీకై పుట్టాననిపించి
నీ దాక నను రప్పించావె

నీ సంతొషమ్ నాకందించి
నా పేరుకె అర్దమ్ మార్చి
నెనంటె నువ్వనిపించావె

నీ జతగ నెనుండాలి
నీ యెదలొ నె నిండాలి
నీ కథ గ నెనే మారాలి

నీ నీడై నె నడవాలి
నీ నిజమై నె నిలవాలి
నీ ఊపిరి నెనె కావాలి

కల్లొకొస్థావనుకున్నా తెల్లార్లు చూస్థూ కూర్చున్న
రాలెదె జాడైన లెదె
రెప్పల బయటె నెనున్న అవి మూస్థె వద్దామనుకున్న
పడుకొవెమ్ పైగ తిడతావెమ్

లొకమ్ లొ లెనట్టె మైకమ్ లొ నెనుంటె వదిలెస్థావ నన్నిల
ని లొకమ్ నాకంటె ఇంకెదొ ఉందంతె నమ్మె మాటల

నీ జతగ నెనుండాలి
నీ యెదలొ నె నిండాలి
నీ కథ గ నెనే మారాలి

తెలిసి తెలియక వాలింది ని నడుమొంపుల్లొ నలిగింది న చూపు
ఎమ్ చేస్థామ్ చెపు
తొచని తొందర పుడుతుంది తెగ తుంటరిగ నను నెడుతుంది
నీ వైపు నిదె ఆ తప్పు

నువ్వంటె నువ్వంటు ఎవెవొ అనుకుంటు విడిగ ఉండలేముగ
దూరమ్ గ పొమ్మంటు దూరాన్నె తరిమేస్థు ఒకటవ్వాలి గ

నీ జతగ నెనుండాలి
నీ యెదలొ నె నిండాలి
నీ కథ గ నెనే మారాలి

నీ నీడై నె నడవాలి
నీ నిజమై నె నిలవాలి
నీ ఊపిరి నెనె కావాలి
To Listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory