Widgets


జగడమే... జగడమే... Song from Pokiri

జగడమే... జగడమే...

నా కనులను సూటిగ చూస్తే,
నా ఎదుటకు నేరుగ వస్తే,
నా పిడికిలి వాడిగ వేస్తే,
ఈ పోకిరి పొగరును కవ్విస్తే...

సమరమే... సమరమే...

నా ఎదురుగ ఎవ్వరు ఉన్నా,
ఆ దేవుడు దిగి వస్తున్నా,
ఆకసమే తెగి పడుతున్నా,
బిన్ లాడెన్ ఎదుటే నిలిచున్నా...
ఏ ఏ ఏ...

చూస్తే... గన్ను తీస్తే,
మరి చూసి చూసి కాలుస్తే,
చేస్తే... తిరిగేస్తే,
ఇఫ్ యు వాన్న వాన్న సే నమాస్తే...

సమారె సమారె సమారే,
హే... సమారె సమారె సమారే...
హే... సమారె సమారె సమారే...
హే... సమారె సమారె సమారే హే హే...

ఎక్కడైన నా తీరింతే,
ఏ సెంటరైన నా స్పీడ్ ఇంతే,
హే టైము చెప్పు వస్తానంతే...
జగడమే...

నువ్వొ నేనొ నిగలాలంటే,
ఇక వాడి వేడి చూపాలంటే,
వాయొలెన్స్ జరగాలంతే...
జగడమే...

నా ఊహకు వాయువు వేగం,
నా చూపుకు సూర్యుడి తాపం,
నా చేతికి సాగర వాటం,
నే సాగితె తప్పదు రణరంగం...

చీలరే... చీలరే...

గణపతి పప్పా మోరియా...
మోరియా మోరియా మోరియా మోరియా
మోరియా మోరియా మోరియా మోరియా...

బోలో బోలో గణపాతి పప్పా మోరియా,
బోలో బోలో గణపాతి పప్పా మోరియా,
బోలో బోలో గణపాతి పప్పా మోరియా,
బోలో బోలో గణపాతి పప్పా మోరియా,
మోరియా మోరియా మోరియా మోరియా
మోరియా మోరియా మోరియా మోరియా...

ఎప్పుడైన నా రూటు ఇంతే,
ఈ వ్రాంగు రూటు నా స్టైల్ అంతే,
హే నచ్చకుంటె నీ ఖర్మంతే...
జగడమే...

ఏయ్ రాజిగీజి పడలేనంతే,
మరి చావొరేవొ తేలాలంతే,
గల్ల పట్టి కొడతానంతే...
జగడమే...

నే పాడితె అల్లరి రాగం,
నే ఆడితె చిల్లర తాళం,
నా దారికి లేదొక గమ్యం,
నా వరసే నిప్పుతొ చెలగాటం... ఓ ఏ

చీలరే... చీలరే...

To listen this song click on play button
                                               

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory