ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా
ఈ మాయనీ... నమ్మేది ఎలా
ఈ మాటనీ... చెప్పేదెలా
నీ పరిచయం లోన పొందా జన్మ మరలా........
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా
నిన్న లోనీ నిముషమైనా గురుతు రాదే ఈ క్షణం
నేటి లోనీ సంబరానా వురకలేసే జీవనం
ఈ స్నేహమే వరం...
ఈ భావమే నిజం...
ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా...
నా భాష లోని తియ్యందనం
నా బాట లోని పచ్చందనం
పసి పాప లాగ నవ్వే గుణం
నీ వల్లే నీ వల్లే వెలిగింది నా నీడ నీ నీడలోనే చేరాలనీ
నీడల్లో పయనాలు చెయ్యాలనీ
నీ పరవసం లోన నిలిచా ప్రాణ శిలలా..........
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా
ఎడారిలో గోదారిలో నాలో అలా ఆపేదెలా
ఈ మాయనీ....... నమ్మేది ఎలా
ఈ మాటనీ....... చెప్పేదెలా
నీ పరిచయం లోన పొందా జన్మ మరలా........
నీ పరిచయం లోన పొందా జన్మ మరలా........
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా
నిన్న లోనీ నిముషమైనా గురుతు రాదే ఈ క్షణం
నేటి లోనీ సంబరానా వురకలేసే జీవనం
ఈ స్నేహమే వరం...
ఈ భావమే నిజం...
ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా...
నా భాష లోని తియ్యందనం
నా బాట లోని పచ్చందనం
పసి పాప లాగ నవ్వే గుణం
నీ వల్లే నీ వల్లే వెలిగింది నా నీడ నీ నీడలోనే చేరాలనీ
నీడల్లో పయనాలు చెయ్యాలనీ
నీ పరవసం లోన నిలిచా ప్రాణ శిలలా..........
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా
ఎడారిలో గోదారిలో నాలో అలా ఆపేదెలా
ఈ మాయనీ....... నమ్మేది ఎలా
ఈ మాటనీ....... చెప్పేదెలా
నీ పరిచయం లోన పొందా జన్మ మరలా........
0 comments:
Post a Comment