పావురానికి పంజరానికి పెళ్ళిచేసె పాడులోకం
కాళరాత్రికి చందమావకి ముళ్ళుపెట్టె మూఢలోకం

కొడిగట్టిన దీపాలే... గుడి హారతులయ్యేనా... ఓ......

తానిచ్చు పాలలో ప్రేమంత కలిపి సాకింది నా కన్నతల్లి
లాలించు పాటలో నీతంత తెలిపి పెంచింది నాలోన మంచి
కపటాలు మోసాలు నాలోన లేవు కలనైన అపకారి కాను
చేసిన పాపములా ఇవి ఆ విధి శాపములా
మారని జాతకమా ఇది దేవుని శాసనమా
ఇది తీ...రే...దే... కా..దా..... ఆ.....

తాళంటె తాడనే తలచాను నాడు అది ఏదొ తెలిసేను నేడు
ఆ తాళి పెళ్లికే ఋజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము
ఏమైన ఏదైన జరిగింది ఘోరం నామీద నాకేలె కోపం
నా తొలి నేరములా ఇవి తీరని వేదనలా
నా మది లోపములా ఇవి ఆరని శోకములా
ఇక ఈ... భా..దే.... పోదా..... ఆ......

0 comments:
Post a Comment