
పూవై పూవై అంటాడు ఆటో అప్పారావూ
పీపీప్పీ నొకెత్తాడు స్కూటరు సుబ్బరావూ
చీపాడూ పొరికోళ్ళంతా నా ఎనకే పడతారూ
ఎందీ టెన్సన్... యమ టెన్సన్...
హే మారుతిలో డైవింగ్ నేర్పిత్తానని సైదులూ
ఏకంగ ఇన్నోవా గిఫ్ట్ ఇత్తానని అబ్బులూ
దొరికిందె సందంటా తెగ టెన్సన్ పడతారందరూ...
తింగ తింగ తింగరోళ్ళ టెన్సనూ
దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్సనూ...
పూవై పూవై అంటాడు ఆటో అప్పారావూ...
హేహే... షేర్ ఆటో ఎక్కాలంటె పాసింజెర్ల టెన్సనూ...
హేహే... షేర్ ఆటో ఎక్కాలంటె పాసింజెర్ల టెన్సనూ
సినిమాకీ ఎల్దామంటె సిల్లరగాళ్ళ టెన్సనూ...
హె పిల్ల పిల్ల ధడ పిల్ల ఎందే నీకీ టెన్సన్
ఎడాపెడా ధడాబిడా ఏం జరుగుద్దని నీ టెన్సన్
హే నచ్చిందే పిల్లనీ నలిపెత్తారని టెన్సనూ
నలుసంతా నడుమునీ గిల్లెత్తారని టెన్సనూ
వోణీకొచ్చాకే వామ్మో మొదలైనాదీ టెన్సనూ...
తింగ తింగ తింగరోళ్ళ టెన్సనూ
దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్సనూ...
మోనీకా...
మోనీకా...
హేహే... ఓ మోస్తరు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరూ...
హేహే... ఓ మోస్తరు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరూ
సూపర్ స్టార్ రేంజ్ ఉన్నోడికె పెడతా నేనూ టెండరూ
హె అల్లటప్పా ఫిగరూ ఎహె ఎందే నీకా పొగరూ
చూపిస్తా నాలో పవరూ పిండేస్తా నీలో చమరూ
హే నీలాంటి ఒక్కడూ దొరికేదాకా టెన్సనూ
నీ పోకిరి చేతికీ దొరికాకా ఇంకో టెన్సనూ
నీ దుడుకూ దూకుడూ ఏం సేత్తాడోనని
టెన్సనూ టెన్సనూ టెన్సనూ టెన్సనూ...
దూకు దూకు అరె దూకు దూకు
హె దూకు దూకు దూకుతవనీ టెన్సనూ... ఏ...
అరె దుమ్ము దుమ్ము లేపుతవనీ టెన్సనూ... ఏ...
0 comments:
Post a Comment