Widgets


రూకా రూకా రూకా లేదే నీకే డోకా song from Adda


రూకా రూకా రూకా లేదే నీకే డోకా

వస్తే నా ఇలాకా

యె హీ హెయ్ మెరా అడ్డా
యె హీ హెయ్ మెరా అడ్డా

హెయ్ లోప్పే ఇస్తే మోకా

లైఫే ధూమ్ ధమాకా

చూస్కో నా తడాకా

యె హీ హెయ్ మెరా అడ్డా

అచ్చా బుల్లా ముక్కబుల్లా

తేల్చేయ్ నువ్వే నవాబులా

ఆ యెవడురా మనకు ఎదురనే పొగరు

బెండై తీసే చోటే మనదేలే

యె హీ హెయ్ మెరా అడ్డా

యె హీ హెయ్ మెరా అడ్డా

హెయ్ నై నై నై మాదెగ్గరే

నకరాలే నై నై నై

జై జై జై జై కొట్టినా

పని జరగదు భాయ్

హెయ్ రై రై రై రై అంటే అరె

ఎవడైనా కుమ్మేసే

సై సై సై సై అంటే ఇక

తాటే తీసేయ్ నువ్ క్లాసో

మరి మాసో వెలిగించేయ్ పటాసో

ఫికరులేక లవ్ చేసుకో

ఓ సిఫార్సో లేక నికార్సో

ప్రేమ లోతెంతుందో దూకెయ్

చూద్దామ్ లే

యె హీ హెయ్ మెరా అడ్డా

యె హీ హెయ్ మెరా అడ్డా

రూకా రూకా రూకా లేదే నీకే డోకా

హెయ్ కల్ కల్ కల్ కల్లందిలే

గుండెల్లో ఉద్దేషమ్

చెల్ చెల్ చెల్ చెల్లంది నా ఉత్సాహమ్

హో గమ్ గమ్ గమ్మత్తుగా చెయ్యాలీ ఈ గోలా

కమ్ కమ్ కమ్ కమ్మందిలే జరిగే మేలా

ఉన్నోడూ లేనోడూ మనసుంటే మనోడూ

నీకే నువ్వు రాజెప్పుడూ

ఓ పుడింగో లెక పుడింగో ఉన్న

చోటే నిలబడి తేల్చేయ్ ఇవ్వలే

యె హీ హెయ్ మెరా అడ్డా

యె హీ హెయ్ మెరా అడ్డా

రూకా రూకా రూకా లేదే నీకే డోకా

వస్తే నా ఇలాకా

యె హీ హెయ్ మెరా అడ్డా

యె హీ హెయ్ మెరా అడ్డా
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory