Widgets


ఓం నమో శివ రుద్రాయా Song from Khaleja

ఓం నమో శివ రుద్రాయా
ఓం నమో స్థితి కంఠాయా
ఓం నమో హర నాగాభరణాయా, ప్రణవాయా
ఢమ ఢమ ఢమరుక నాధా నందాయా...

ఓం నమో నిటలాక్షాయా

ఓం నమో భస్మాంగాయా
ఓం నమో హిమశైలావరణాయా, ప్రమదాయా
ధిమి ధిమి తాండవ కేళీ లోలాయా...

సదా శివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ

నీ పాదముద్రలు మోసీ పొంగిపోయినాదె పల్లెకాసీ
సూపుల సుక్కానీ దారిగా
సుక్కల తివాసీ నీదిగా
సూడ సక్కని సామి దిగినాడురా
ఏసెయ్ రా ఊరూవాడా దండోరా...

రంగుల హంగుల పొడ లేదురా

ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నిలపు మచ్చ సాచ్చిగా
నీ తాపం శాపం తీర్చే వాడేరా...

పైపైకలా భైరాగిలా ఉంటాదిరా లీలా

లోకాల నేలేటోడూ నీకు సాయం కాకపోడూ
నీలోనే కొలువున్నోడూ నిన్ను దాటీ పోనెపోడూ...

ఓం నమ: శివ జై జై జై  || 2 ||
ఓం నమ: శివ మూవ్ టుది ట్రాన్స్ అండ్ సెయ్ జై జై జై
శింగ్ అలాంగ్ సింగ్ షివ్ షంబొ ఆల్ ది వె...

ఓమ్ నమ: శివ జై జై జై
హీల్ దీ వోల్డ్ ఇస్ ఆల్ వుయ్ ప్రేయ్
సేవ్ అవర్ లైవ్స్ అండ్ టేక్ అవర్ పైన్ అవెయ్ జై జై జై
సింగిన్ ఆన్ దీ సింగ్ అ షివ షంభొ ఆల్ ది వె...


సదా శివా సన్యాసీ తాపసీ, కైలాసవాసీ
నీ పాదముద్రలు మోసీ పొంగిపోయినాదె పల్లెకాసీ
ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నేలంతా పండగా
చుట్టు పక్కల చీకటి పెళ్ళగించగా
అడుగేసాడంటా కాచే దొరలాగా...

మంచుని మంటని ఒక్క తీరుగా

లెక్క సెయ్యనె సెయ్యని శంకరయ్యగా
ఉక్కు కంచగ ఊపిరి నిలిపాడురా
మనకండా దండా వీడే నికరంగా...

సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా

లోకాల నేలేటోడూ నీకు సాయం కాకపోడూ
నీలోనే కొలువున్నోడూ నిన్ను దాటీ పోనెపోడూ...
ఓం నమ: శివ జై జై జై  || 2 ||
ఓం నమ: శివ మూవ్ టుది ట్రాన్స్ అండ్ సెయ్ జై జై జై
శింగ్ అలాంగ్ సింగ్ షివ్ షంబొ ఆల్ ది వె...

ఓమ్ నమ: శివ జై జై జై
హీల్ దీ వోల్డ్ ఇస్ ఆల్ వుయ్ ప్రేయ్
సేవ్ అవర్ లైవ్స్ అండ్ టేక్ అవర్ పైన్ అవెయ్ జై జై జై
సింగిన్ ఆన్ దీ సింగ్ అ షివ షంభొ ఆల్ ది వె...



To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory