
మెరిసెట్టి పువ్వా సిరిమువ్వా పెనవెసుకొవ
నా తొడు రావ న ఆష బాష వినవామెరిసెట్టి పువ్వా సిరిమువ్వా పెనవెసుకొవ
నా తొడు రావ న ఆష బాష వినవా
రెయిలొ నీ గుండెపై నన్ను పవలించనీవ
హాయిగా నీ ఛుపుతొ నన్ను చలి కాయనీవ
సఖియా..సఖియా..సఖియా..
నా ముద్దుల్లొ సద్దుల్లొ హద్దుల్లొ ఉందవా
శ్రుంగార వీర ….
శ్రుంగార వీర రనధీర నా ఆగ్నతొటి
న వెంట రార న అష గొష వినరా
రాలెడు సిగపూలకై నువు వొడిపత్తుకొర
వెచని నా శ్వసలొ నువు చలికాచుకొర
మధనా..మధనా..మధనా..
నా సందిట్లొ ముంగిట్లొ గుప్పిట్లొ వుందరా…
శ్రుంగార వీర ….
మగవడికి వలసిన మగసిరి నీలొ చుసా
నా పదముల చెరగ నీకొక అనుమతినిచ్హా
సా రిరిరి ససస నినిని రిరిరి దదద
థక థకిత నిసరి నిస
మగవడికి వలసిన మగసిరి నీలొ చుసా..గ రి స ని..ద
నా పదముల చెరగ నీకొక అనుమతినిచ్హా
సరిస నిసని దనిద మగరిస
నా పైట కొంగును మొయ నా కురుల చిక్కులు తీయ
నీకొక అవకాషమె..
నె తాగ మిగిలిన పాలు నువు తాగి జీవించంగ
మొక్షము నీకె కదా
నింగె వంగి నిలచినదె ….. వెడగరా…..
మెరిసెటి పువ్వా సిరిమువ్వ పెనవెసుకొవ
న తొడు రావ న అష బాష వినవా
వీరా... వీరా...
చంద్రును చెక్కి చెక్కి చెసినట్టి శిల్పమొకటి చుసా
తన చుపున అమ్రుతమ్ కాదు విషమును చుసా
తన నీడను తాకిన పపమని వదలి వెల్ల..ఆ…ఆ
వాలు చుపుతొ వలవెస్త వలపె నెగ్గదులె
వలలొన చెప చిక్కిన నీరు ఎన్నడు చిక్కదులె
రా అంటె నె వస్తాన పొ అంటె నె పొతన
ఇది నువ్వు నెనన్న పొటి కాదు
నీ అఙ్ఞలన్ని తలందల్చ రాచ పురుషులెవరు పూలు కాదు
శ్రుంగార వీర రనధీర నా ఆగ్నతొటి
న వెంట రార న అష గొష వినరా
0 comments:
Post a Comment