Widgets


చూసుకో పదిలంగా హ్రుదయాన్ని అద్దమ్ లా పగిలేది కాయమ్ ఏదైన రగిలేను నీలో వేదనా చూసుకో పదిలంగా song from Anuraaga Devatha


ఆ...ఆ.ఆ.ఆ.అ.అ.ఆ.ఆ.ఆ

చూసుకో పదిలంగా హ్రుదయాన్ని అద్దమ్ లా

చూసుకో పదిలంగా హ్రుదయాన్ని అద్దమ్ లా
పగిలేది కాయమ్ ఏదైన రగిలేను నీలో వేదనా
చూసుకో పదిలంగా

వికసించే పూలూ ముల్లు విధిరాతకు ఆనవాల్లు

వికసించే పూలూ ముల్లు విధిరాతకు ఆనవాల్లు
ఒకరికంట పన్నీరైనా ఒకరికంట కన్నీల్లు
ఒకరికంట పన్నీరైనా ఒకరికంట కన్నీల్లు
యండమావి నీరు తాగి గుండె మంటలార్చుకొకు
యండమావి నీరు తాగి గుండె మంటలార్చుకొకు
ఆస పెంచుకోకు నేస్తమ్ అది నిరాస స్వాగతహస్తమ్

చూసుకో పదిలంగా హ్రుదయాన్ని అద్దమ్ లా
పగిలేది కాయమ్ ఏదైన రగిలేను నీలో వేదనా
చూసుకో పదిలంగా..ఆ..ఆ

కాలమనే నదిలో కదిలే కర్మమనే నావ మీద
కాలమనే నదిలో కదిలే కర్మమనే నావ మీద
ఎవరి తోడు ఎన్నాలున్నా చివరి తోడు నువ్వేలే
ఎవరి తోడు ఎన్నాలున్నా చివరి తోడు నువ్వేలే
సాగుతున్న బాటసారి ఆగి చూడు ఒక్కసారి
సాగుతున్న బాటసారి ఆగి చూడు ఒక్కసారి
కలుసుకోని ఇరుతీరాలూ కనిపించని సుడిగుండాలు

చూసుకో పదిలంగా హ్రుదయాన్ని అద్దమ్ లా
పగిలేది కాయమ్ ఏదైన రగిలేను నీలో వేదనా
చూసుకో పదిలంగా..ఆ..ఆ

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory