
హల్లొ బాయ్స్ అండ్ గర్ల్స్
థిస్ సాంగ్ ఇస్ డెడికెటెడ్ టు ఆల్ థి యూత్ ఆఫ్ ఎపి
అమ్మాయిలను చూసి టెంప్ట్ అయ్ పోయి మెల్ట్ అయ్ పోయి బాగా దెబ్బయ్ పోయి
లైఫ్ లొ హర్ట్ అయ్ పోయి మట్టై పోయిన కుర్రాల్లందరికీ ఈ పాట అంకితమ్................
కాజలు చెల్లివ కరీన కి కసిన్ వా
కత్రీన కైఫ్ వ కత్తిలాంటి ఫిగరువా
కాజలు చెల్లివ కరీన కి కసిన్ వా
కత్రీన కైఫ్ వ కత్తిలాంటి ఫిగరువా
అయిన లవ్ చెస్థె ఫోసె కొడతవె
మనసె నీకిస్థె ఇచెద్దెస్థవె
ఎందుకె ఎదవ జన్మ ఏటిలొనె దూకవె
ఇనవె కన్యా కుమారి కరింగె సవారి
రబ్నె బనాది జొడి అమ్మడు అమ్మాడి
కాజలు చెల్లివ కరీన కి కసిన్ వా
కత్రీన కైఫ్ వ కత్తిలాంటి ఫిగరువా
న గుండెల్లొన కుకర్ కెమొ మంటెట్టింది నువ్వెగా
విస్లె కొట్టి పిలుస్తుంటె పిల్ల విస్సుకుంటావ
సరదా పుట్టి చీమల పుట్ట లాంటి వాడ్ని కెలికితె
ఎట్టుంటాదొ ఎమవ్ తాదొ నెడె చూపిస్తా
రాజమౌలి ఈగ లాగ నిన్ను వదిలి పెట్టనె
ఇనవె కన్యా కుమారి కరింగె సవారి
రబ్నె బనాది జొడి అమ్మడు అమ్మాడి
మీరు ప్రెమ ధొమ తొక్క తొలు ఎన్నొ ఎన్నొ అంటారె
నీలల్లొకి రానె రాను కల్లొలాన్నె చూస్థారె
నె ఇన్నాల్లుగా దాచుకున్న ఒకె ఒక్క మనసుతో గూటి బిల్ల గోలి కాయ ఆడేస్కుంటారె
ఇంత ఇంత హిమ్స పెడితె ఉసురు తగిలి పొతరే
ఇనవె కన్య కుమారి కరింగె సవారి
రబ్నె బనాది జొడి అమ్మడు అమ్మాడి...
0 comments:
Post a Comment