Widgets


జీవితమంటె పోరాటమ్ పోరాటమ్ లొ ఉంది జయమ్ ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు డీకొట్టూ గట్టిగ పట్టే నువుపట్టు గమ్యమ్ చేరేట్టు song from Narasimha


జీవితమంటె పోరాటమ్
పోరాటమ్ లొ ఉంది జయమ్

జీవితమంటె పోరాటమ్
పోరాటమ్ లొ ఉంది జయమ్

ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు డీకొట్టూ
గట్టిగ పట్టే నువుపట్టు గమ్యమ్ చేరేట్టు

ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు డీకొట్టూ
గట్టిగ పట్టే నువుపట్టు గమ్యమ్ చేరేట్టూ

నువు పలుగే చేపట్టూ కొట్టూ చెమటే చిందేట్టూ
బండలు రెండుగ పగిలేట్టూ తలబడు నరసింహా

నువు పలుగే చేపట్టూ కొట్టూ చెమటే చిందేట్టూ
బండలు రెండుగ పగిలేట్టూ తలబడు నరసింహా

పట్టు పురుగల్లె ఉండక వెంటాడె పులివై
టక్కరి సత్రువు తలతుంచి సాగర నరసింహా

పట్టు పురుగల్లె ఉండక వెంటాడె పులివై
టక్కరి సత్రువు తలతుంచి సాగర నరసింహా

పిక్కబలముంది యువకుల పక్కబలముంది అండగ
దెవుడి తొడుంది అడుయుడు నరసింహా

పిక్కబలముంది యువకుల పక్కబలముంది అండగ
దెవుడి తొడుంది అడుయుడు నరసింహా

జీవితమంటె పోరాటమ్
పోరాటమ్ లొ ఉంది జయమ్

జీవితమంటె పోరాటమ్
పోరాటమ్ లొ ఉంది జయమ్

మరు ప్రాని ప్రానమ్ తీసి బ్రతికేది మ్రుగమేరా
మరు ప్రాని ప్రానమ్ తీసి నవ్వేది అసురుడురా
కీడే చేయని వాడే మనిషి
మెలునే కోరువాడె మహర్షి

కీడే చేయని వాడే మనిషి
మెలునే కోరువాడె మహర్షి

నిన్నటి వరకూ మనిషివయా
నేటి మొదలు నువ్వు రుషివయ్యా

నిన్నటి వరకూ మనిషివయా
నేటి మొదలు నువ్వు రుషివయ్యా

ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు డీకొట్టూ
గట్టిగ పట్టే నువుపట్టు గమ్యమ్ చేరేట్టు

ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు డీకొట్టూ
గట్టిగ పట్టే నువుపట్టు గమ్యమ్ చేరేట్టు

నువు పలుగే చేపట్టూ కొట్టూ చెమటే చిందేట్టూ
బండలు రెండుగ పగిలేట్టూ తలబడు నరసింహా

పట్టు పురుగల్లె ఉండక వెంటాడె పులివై
టక్కరి సత్రువు తలతుంచి సాగర నరసింహా

పట్టు పురుగల్లె ఉండక వెంటాడె పులివై
టక్కరి సత్రువు తలతుంచి సాగర నరసింహా

పిక్కబలముంది యువకుల పక్కబలముంది అండగ
దెవుడి తొడుంది అడుయుడు నరసింహా

నిన్నటి వరకూ మనిషివయా
నేటి మొదలు నువ్వు రుషివయ్యా

నిన్నటి వరకూ మనిషివయా
నేటి మొదలు నువ్వు రుషివయ్యా

ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు డీకొట్టూ
గట్టిగ పట్టే నువుపట్టు గమ్యమ్ చేరేట్టు

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory