
వేషమ ప్రానమా చేరువైతే నేరమా
ముల్లే ఉండని పువ్వులుండవా
కన్నీరుండని కళ్ళులేవా
అళలుండని సంద్రముండదా
ఏకలలుండని జన్మలేదా
మనసా మర్చిపో లేదంటే చచ్చిపో
గతమా కాలిపో మరుజన్మకి ఆసతో
గమ్యమే లేదనీ తెలిసినా పయనమా
చీకటే లోకమా చుక్కల్లో సూరీడాప్రేమా
భూమీ పాతాలమ్ లోతునా పిచ్చివాడై
స్వర్గాన్నీ వెతకనా ఉన్నా ఆకాసమ్ అంచునా
నువ్వు లేని నాకోసమ్ బ్రతకనా
ప్రానాలే పొతున్నా నింద్దించలేకున్నా
నాలోనే నాతోనే నెనుండలేకున్నా
గతమే తియ్యగా బాధించే హాయిగానూ
పరదా తీయగా కనిపించే నిజమిదా
ఎటుచూడనూ ఇరువైపులా ప్రనయాలే ప్రలయమై
వెంటాడితే ఏమ్చేయను నెనే లేనుగా
ఏతీరమ్ చేరాలి చుక్కల్నే లేకుండా
నాదంటు నాకంటూ ముందుకోటినరకమ్గా
మనసా మర్చిపో లేదంటే చచ్చిపో
గతమా కాలిపో
0 comments:
Post a Comment