
జల జల జారుతుంటె కన్నీరలా...
గల గల పారుతున్న గోదారిలా,
జల జల జారుతుంటె కన్నీరలా...
నా కోసమై నువ్వలా,
కన్నీరులా మారగా,
నాకెందుకో ఉన్నదీ హాయిగా...
నా కోసమై నువ్వలా,
కన్నీరులా మారగా,
నాకెందుకో ఉన్నదీ హాయిగా...
గల గల పారుతున్న గోదారిలా...
జల జల జారుతుంటె కన్నీరలా...
గల గల పారుతున్న గోదారిలా...
వయ్యారి వానలా వాన నీటిలా దారగా,
వర్షించి నేనుగా వాలినానిలా నాపైనా...
విన్నేటిదారులా వేచి నువ్విలా చాటుగా,
పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోనా...
ఉవ్వోహువోహో ఈ అల్లరీ... ఉవ్వోహువోహో...
ఉవ్వోహువోహో బాగున్నదీ... ఉవ్వోహువోహో...
గల గల పారుతున్న గోదారిలా...
గల గల పారుతున్న గోదారిలా...
జల జల జారుతుంటె కన్నీరలా...
జల జల జారుతుంటె కన్నీరలా...
గల గల పారుతున్న గోదారిలా...
Girl I’m watchin’ your booty,
Cuz you make me feel so naughty,
Let’s go out tonight and party... ఉవ్వోహువోహో...
Girl I’m watchin’ your veepi,
Cuz to love you forever is my duty,
So feel it oh my baby... ఉవ్వోహువోహో...
చామంతి రూపమా తాళ మేగుమా రాకుమా,
ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా...
హిందోళ రాగమా మేళ తాళమా గీతమా,
కన్నీటి సవ్వడీ హాయిగున్నదీ ఏమైనా...
ఉవ్వోహువోహో ఈ లాహిర్... ఉవ్వోహువోహో...
ఉవ్వోహువోహో నీ ప్రేమనీ... ఉవ్వోహువోహో...
గల గల పారుతున్న గోదారిలా...
గల గల పారుతున్న గోదారిలా...
జల జల జారుతుంటె కన్నీరలా...
జల జల జారుతుంటె కన్నీరలా...
గల గల పారుతున్న గోదారిలా...
0 comments:
Post a Comment