రెక్కలొచ్చిన ప్రెమా నింగికి ఎగిరింద
చుక్కలంటిన ఆసా నేలకు ఒరిగిందా
ఒకప్రెమను కాదందమ్మా ఇపుడింకో ప్రేమా
ఇక ఇంటికి రానందమ్మా యెదరాజీనామ
కురిసె కన్నీరె వరదయ్యేవేల
రెక్కలొచ్చిన ప్రెమా నింగికి ఎగిరింద
చుక్కలంటిన ఆసా నేలకు ఒరిగిందా
రేపటికే సాగె పయనమ్
నిన్నటినే చూడని నయనమ్
గమ్యాలే మారె గమనమ్
ఆగదు ఏమాత్రమ్
బ్రతుకంతా ఈడుంటుందా చివరంతా తొడుంటుందా
నదిదాటని నావల కోసమ్ ఎందుకు నీ ఆత్రమ్
ఆకాసమ్ ఇల్లవుతుందా రెక్కలువచ్చాక
అనురాగమ్ బదులిస్తుందా ప్రస్నై మిగిలాక
కలలె నిజమౌన కలవరమెమైనా
రెక్కలొచ్చిన ప్రెమా నింగికి ఎగిరింద
చుక్కలంటిన ఆసా నేలకు ఒరిగిందా
నీవె ఓ అమ్మ అయ్యాక మీ అమ్మె
గుర్తొచ్చాక నీకధ నీకెదురయ్యక
రగిలిందా గాయమ్
పువ్వులనే పెంచేమాలి ముల్లలో వెతకడు జాలి
తిరిగిందా నిన్నటి గాలి ఈమనసైనా మాయమ్
ఏనాడో రాసాడమ్మా తలరాతే బ్రమ్మ
ఆరాతను చదివాడెమొ అయ్యాకే అమ్మ
బ్రతుకే నవలైనా కదలింకేమైనా
గుండెన దాగిన ప్రేమా గూటికి చేరిందా
కంటిని వీడిన పాపా కన్నుగ మిగిలిందా
0 comments:
Post a Comment