

మీఠీ మీఠీ ధునువొ భజాయే
రాధాకె మనుకొ లుభాయే
గోపీ బోలె గిరిధర్ నంద్ లాలా... నంద్ లాలా...
మీఠీ మీఠీ ధునువొ భజాయే
రాధాకె మనుకొ లుభాయే
గోపీ బోలె గిరిధర్ నంద్ లాలా... నంద్ లాలా...
గోపీ బోలె గిరిధర్ నంద్ లాలా...
పిలిచే పెదవుల పైనా...
నిలిచే మెరుపు నువ్వేనా...
పిలిచే పెదవుల పైనా
నిలిచే మెరుపు నువ్వేనా
నువ్వూ చేరి నడి ఎడారి నందనమై విరిసిందా
తనలో అనంద లహరి సందాయుగా యెగసిందా
నడిచిన ప్రతి దారి నదిగ మారి మురిసిందా ముకుందా...
కాలం నేను మరచి గ్నాపకాల్లో జారిపోయిందా
లోకం గోకులంలా మారిపోయి మాయ జరిగిందా
ఊరంతా.. ఊగిందా.. నీ చెంతా.. చేరిందా.. గోవిందా...
పిలిచే పెదవుల పైనా
నిలిచే మెరుపు నువ్వేనా...
ఈ భావం నాదేనా, ఈనాడే తోచేనా...
చిరునవ్వోటి పూసింది నావల్లనా
అది నావెంటె వస్తోంది ఎటు వెళ్ళినా
మనసును ముంచేనా మురిపించేనా మధురమే ఈ లీలా...
నాలో ఇంతకాలం ఉన్న మౌనం ఆలపించిందా
ఏకంతాన ప్రాణం బ్రుందగానం ఆలకించిందా
ఊరంతా.. ఊగిందా.. నీ చెంతా.. చేరిందా.. గోవిందా...
ఝుమొ రె ఝుమొ రె ఝుమొ రె ఓ గిరిధర్
ఝుమొ రె ఝుమొ రె ఝుమొ రె ఓ గిరిధర్
ఝుమొ రె ఝుమొ రె ఝుమొ రె ఓ గిరిధర్
ఝుమొ రె ఝుమొ రె ఝుమొ రె ఓ గిరిధర్
ఝుమొ రె ఝుమొ రె ఝుమొ రె గిరిధర
ఝుమొ రె ఝుమొ రె ఝుమొ రె
ఝుమొ రె ఝుమొ రె ఝుమొ రె...
ఝుమొ రె ఝుమొ రె ఝుమొ రె గిరిధర
ఝుమొ రె ఝుమొ రె ఝుమొ రె
ఝుమొ రె ఝుమొ రె ఝుమొ రె...
యారో మురళి భజావె గిరిధర్ గోపాలా
భజాకే మనుకో చురాలె గిరిధర్ నంద్ లాలా...
నా చూపే చెదిరిందా, నీవైపే తరిమిందా...
చిన్ని క్రిష్ణయ్య పాదాల సిరి మువ్వలా
నన్ను నీమాయ నడిపింది నలువైపులా
అలజడి పెంచేనా అలరించేనా లలనను ఈవేళా...
ఏదో ఇంద్రజాలం మంత్రమేసీ నన్ను రమ్మందా
ఎదలో వేణు నాదం ఊయలూపి ఊహ రేపిందా
ఊరంతా.. ఊగిందా.. నీ చెంతా.. చేరిందా.. గోవిందా...
పిలిచే పెదవుల పైనా
నిలిచే మెరుపు నువ్వేనా...
0 comments:
Post a Comment