
నన్ను నేనే మరిచినా
నిన్ను తాకిన క్షనమునా
ఉన్న చోటునే మరిచినా
నిన్ను చూసిన క్షనమునా
నన్ను నేనే మరిచినా
నిన్ను తాకిన క్షనమునా
ఉన్న చోటునే మరిచినా
మరిచినా మాటలే నువ్విలా
నవ్వితే మరిచానే చెలీ నా పేరునే
నీపేరే అంటూ ఇలా మరిచానే మరీ
నా ఊహనే నీ ఊసునే వింటూ ఇలా
నిన్ను చూసిన క్షనమునా
నన్ను నేనే మరిచినా
నిన్ను తాకిన క్షనమునా
ఉన్న చోటునే మరిచినా
ఓ నిద్రా హారమ్ మరిచినా
ఇలా నువ్వు నాతో గడిపితే
ఓ భూగోలాన్నే మరిచినా
నే హో నువ్వు నన్నె పొగిడితే
ఐస్కాంతాన్నే మరిచే నువ్వు లాగాక
ఆకాసాన్నే మరిచా మనసు చూసాకా
లోకమ్ మరిచా నువ్వె లోకమ్ గా ఓ ఓ..ఓ
మరింత మరింత మరింత మరింత మరింత మరింత మరింతగా
హో మద్యాన్నాన్నే మరిచినా
ప్రియా నీ కౌగిలి వేడిలో
సాయంత్రాన్నే మరిచినా నే
నీ అందాలా నీడలో సీతాకాలమ్
మరిచా చూపు చలువల్లో
వర్షాకాలమ్ మరిచా
ముద్దు వానల్లో
అన్నీ అన్నీ మరిచా నీజతలో
తెగించి తెగించి తెగించి తెగించి తెగించి తెగించి తెగించినా
నిన్ను చూసిన క్షనమునా
0 comments:
Post a Comment