గగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలి మబ్బు కోసమ్
తరలింది తనకు తానె ఆకాసమ్, పరదేసమ్
శికరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసమ్
విడిచింది చూడు నగమె తన వాసమ్, వనవాసమ్.
భైరవుడో, భార్గవుడో, భాస్కరుడో మరి రక్కసుడో
ఉక్కు దీవి లాంటి ఒంటి నైజమ్ వీడు మెరుపులన్నీ ఒక్కటైన తేజమ్
రక్షకుడో, తక్షకుడో, పరీక్షలకే సుసిక్షితిడో
శత్రువంటు లేని వింత యుధమ్, వీడి గుండె లోతు గాయమైన షబ్దమ్
నడిచొచ్చే నర్తనసౌరి, పరిగెత్తే పరాక్రమసైలీ
హలాహలమ్ హరించినా ధక్ ధక్ ఉదయుడో
వీడు ఆరడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యమ్ విసిరిన రాకెట్టు
గగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలి మబ్బు కోసమ్
తరలింది తనకు తానె ఆకాసమ్, పరదేసమ్
శికరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసమ్
విడిచింది చూడు నగమె తన వాసమ్, వనవాసమ్.
ధివినుంచి భుమిపైకి భగ భగమని కురిసేటి
వినిపించని కిరనమ్ చప్పుడు వీడు
వడి వడిగా వడగల్లై గడ గడమని జారేటి
కనిపించని జడివానేగా వీడు
సంఖమ్ లో దాగేటి పోటెత్తిన సంద్రమ్ హోరితడు
సోకాన్నే దాచేసే అశోకుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యమ్ విసిరిన రాకెట్టు
తనపొదలే వొదులుకొని పైకెదిగిన కొమ్మలకీ
చిగురించిన చోటుని చుపిస్తారు
తనదిసనే మార్చుకొని ప్రభవించే సూర్యుడికీ
తనతూరుపు పరిచయమె చెస్తాడూ
రావనుడో రాఘవుడో మనసునుదోచె మానవుడో
సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యమ్ విసిరిన రాకెట్టు
గగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలి మబ్బు కోసమ్
తరలింది తనకు తానె ఆకాసమ్, పరదేసమ్
శికరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసమ్
విడిచింది చూడు నగమె తన వాసమ్, వనవాసమ్.
0 comments:
Post a Comment