
Girl… Just let me be your man,
I wanna hold your hand,
And take you to you fantasy…
Eyes… When I look into your eyes,
You make me realize,
Oh baby you’re the only one for me…
కాంతామనా వశీకరా... ప్రేమాతురా,
మోరగ్గరా మనోహరా,
చతురా విధురా చోరా కఠుధరా...
Girl... గుండెల్లో చోటిస్తా,
ప్రేమంచే చూపిస్తా,
నీ లోకం మొత్తం నీనవుతా...
Come... వెన్నల్లో తోడవుతా,
వర్షంలో నీడవుతా,
నీకోసం నేనూ తీయని పాటవుతా...
EveryDay EveryNight EveryWrong EveryRight,
నీతోనే నడవాలీ అంటుందే మనసూ...
సుమరజనీకర సోమా విబుధ,
మధుర మనోహర నామా...
నా వెంటే నువ్వుంటే నా సర్వం నీ వెంటే,
నే అన్నా అనకున్నా నీకంతా తెలుసూ...
ఆ... సమరకళావల భీమా అభయ,
అతుర పరాక్రమ స్యోమా...
రావే గులాబి మాలికా...
మనసా వచ్చేసా నీదే ఈ బాలికా...
Girl... గుండెల్లో చోటిస్తా,
ప్రేమంచే చూపిస్తా,
నీ లోకం మొత్తం నీనవుతా...
Come... వెన్నల్లో తోడవుతా,
వర్షంలో నీడవుతా,
నీకోసం నేనూ తీయని పాటవుతా...
EverWord EveryThought EveryMood EveryPlot,
నీతోనే సాగాలీ అంటుందే వయసూ...
అగణిత శ్రీ గునశీలా వినత,
కథన కుతూహల వ్యాలా...
అద్దంలా నీ మనసూ ప్రేమందం తెలిపింది,
కనువిందే చేసింది ఊరించే సొగసూ...
మ్రుదువచనామ్రుతలోలా రసిక,
చిరు దరహస్యవిలోలా...
ప్రేమే నిషాల ఊగిసా...
కుదిరే వలపే బాగుంది వరసా...
Girl… You’re like a crystal moon,
Such a refreshing tune,
You got me singing every verse…
Come… Into my galaxy,
Come fly away with me,
Our love is like a universe…
0 comments:
Post a Comment