Widgets


ఫ్రీడమ్..ఫ్రీడమ్ పొగరు పోటి మాధె..వయసు వేడి మాధె.. song from Yevadu



ఫ్రీడమ్..ఫ్రీడమ్
పొగరు పోటి మాధె..వయసు వేడి మాధె..
యెధిగె హక్కు మాధె..వేధమ్ వేగమ్ మాధె..
పోరు పంతమ్ మాధె..ఉడికె రక్తమ్ మాధె..
గెలిచే నైజమ్ మాధె..ఈ సిధాంతమ్ మాధె..
యెవడెంత అయ్న భయమె ఎరుగని యవ్వన మంత్రమ్ మాధె మాధె మాధెలె..

ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతమ్..
ఫ్రీడమ్..ఇది యువతకు మంత్రమ్..
ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతమ్..
ఫ్రీడమ్..టచ్ చేస్తె..చేస్తామ్ అంతమ్..

ఎయ్ ఓ..ఎయ్ ఎయ్ ఓ..(4)

తెల్లని కాగితమ్..రాసుకొ జీవితమ్..
ఎదిర సాస్వతమ్..కీర్తి ర నిరంతరమ్..
నీ తెగువె చూపైన..నీ గాధరు చాతెయ్న..తెలుగు వీర లెవర..
నీ ధారికి ఎవరైన..నీకెదురె నిలిచేన..నిన్నె నువ్వు నమ్మావంటే లొకమ్ నీధెర..

ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతమ్..
ఫ్రీడమ్..ఇది యువతకు మంత్రమ్..
ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతమ్..
ఫ్రీడమ్..టచ్ చేస్తె..చేస్తామ్ అంతమ్..

ఎంధరో ఆసకి..కొంధరె..ఊపిరి..అందులొ ఒకడివయ్..వెలగర వెయ్యెలకి..
యేలేసే రాతుంటె..యె ఊర్లొ నువున్న..వెతుకుతారు చూడర..
నీ చూపుకి మాటుంటె..ఆ మాటకు ఊపుంటె..యెవడొ ఎపుడొ చరితకు పునాధె నువ్వెర..

ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతమ్..
ఫ్రీడమ్..ఇది యువతకు మంత్రమ్..
ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతమ్..
ఫ్రీడమ్..టచ్ చేస్తె..చేస్తామ్ అంతమ్..
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory