Widgets


నె నిన్ను చేరవచ్చేలా ఏదేదో చేసి ఏదేదో చేసి బారించులా song from Andhala Rakshasi



నె నిన్ను చేరవచ్చేలా 

ఏదేదో చేసి ఏదేదో చేసి బారించులా

గాలి ఉందే నింగి ఉందే తలకు తగిలే తారలే

చందమామే చేతికందే కందే మొమే

న నరనరాలలో నేరుగా నువ్వరానివై చేరగా

నమ్మనంత మరాను నీవుగా

ఏ తరతరాలకీ తరగని ఓ నిధేల నీసన్నిది

నాది నీది తేడా లెలేనిది

జంటగ మనమె ఒంటరితనమును ఇంటికి పంపేలా

నేలకే చమటొచ్చేలా పాదాలు కదపాలిలా

నాలొ నెనే లేనెలేనా నేను నీలా తేలాన

మరింతగా మారేంతగా ఈరోజె జన్మంతగా

నీలాగా నే నన్ను నేనె వీడి నీలో చేరానా

అనువనువున తలపునవన

తగువులెన్నునా తెల్లారిపోయె

తెగువ చన్నీలై చల్లేసెలే

తెలుపు నలుపేమో అల్లాడిపోయె

ముసుగు తన్నెసి తెల్లాడెలే

ఏన్ని రంగులో మింగిన వర్షమే

మనసును తడిపెనులే దూరమే

దూరమై నేరుగా సిందూరమై తాకే

తొలి తొలి నిరాక తొలిగెరా ఇన్నాల అలకా

తొలిచిన బరువికా తరిగే దారేగా కలయిక

గాలీ జాలువాలే దారల్లే వరాలే

చేతిలో గీతైనదీజవరాలే 

ఎపుడూ న జాడ చూసి

నిందలేసే నీ నీడే

నీ తోడుగా నేనుండనా

విడువను కడదాకా

To Listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory