Widgets


O baby you are beautiful నిన్నే నిన్నే నే చూస్తు ఉంటే song from Adda



O baby you are beautiful

నిన్నే నిన్నే నే చూస్తు ఉంటే 

నన్నే నన్నే నే మరిచానే

నీ అందమె నాలో ఏదోరేపే

నీకల్లలో ఏదోమైకముందే

ఇలా ఎనాడులేదే హో ఏంటొతెలీదే

నాకల్లలోకి చేరి నా గుండెలోకి జారి

మాయేదొ చేసినావులే

O baby O baby I want you

O baby O baby I need you

O baby O baby I want you

హో డిస్టబ్ చేసావే నన్ను

confuse..చేసావే చిన్ని 

heart.. బీట్ పట్టి పట్టి

ఆపిచూడకే నన్ను హాట్ హాట్

ఊహలోకి జారనివ్వకే

హల్లొ...పిల్లో నువ్వేదో హో

విన్నావో లేదో ఈ జోరు

నాది కాదు ఈ హోరు నిన్న

లేదు ఈకొత్త తీరు ఏమిటో

O baby O baby I want you

O baby O baby I need you

O baby O baby I want you

హాయే చూపావే కొత్త లోకమేదొ

కల్లముందు వాలుతున్నదే

నిన్ను నాకు ఎంత కొత్తగాను చూపుతున్నదే

కల్లో ఉన్నాను ఏమో హో హో నీవల్లే నేమో

వింత ఆలోచనలు నా గుండెలోన కలిగె

ఏమత్తు జల్లినావులే

O baby O baby I want you

O baby O baby I need you

నిన్నే నిన్నే నే చూస్తు ఉంటే 

నన్నే నన్నే నే మరిచానే

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory