నీ ఆట నా పాట పదిమంది చుడాలీపూటా
నీ ఆట నా పాట పదిమంది చుడాలీపూటా
చిరునవ్వుకు ముద్దంత సిగపువ్వుకు ముద్దంత
సిరిమువ్వగ నేనుంటా
సిరిమువ్వగ నేనుంటా
నీ ఆట నా పాట పదిమంది చుడాలీపూటా
అందాలు మీలోన పందాలు వెస్తుంటే
అరచేత పగడాలు జగడాలు పడుతుంటె
అందాలు మీలోన పందాలు వెస్తుంటే
అరచేత పగడాలు జగడాలు పడుతుంటె
యెదమీద హారాలు తారాడుతుంటె
తారల్లు నీకంట తానాలుచెస్తుంటె
తెలుగుపాటకో యెంకివై తెలుగుతోట విరికంకివై
కిన్నెర మీటె నవ్వులతో కిన్నెర మీటె నవ్వులతో
కిన్నెరసాని నడకలతో కిన్నెరసాని నడకలతో
నీ ఆట నా పాట పదిమంది చుడాలీపూటా
చిరునవ్వుకు ముద్దంత సిగపువ్వుకు ముద్దంత
సిరిమువ్వగ నేనుంటా
సిరిమువ్వగ నేనుంటా
నీ ఆట నా పాట పదిమంది చుడాలీపూటా
జడకుప్పే నీమొగ్గ నడుమెక్కడంటుంటే
పెదవుల్లు నీపుత్తు గోరింతలవ్తుంటే
జడకుప్పే నీమొగ్గ నడుమెక్కడంటుంటే
పెదవుల్లు నీపుత్తు గోరింతలవ్తుంటే
మాయింటి దీపాలు నీరూపమౌతుంటె
నీకంటి నీడల్లొ నేరాగమౌతుంటె
కూచిపూడికొక ఆటవై కూనలమ్మ తొలిపాటవై
జాబిలి దాటె వెన్నలతో జాబిలి దాటె వెన్నలతో
జాబులు పంపే కన్నులతో జాబులు పంపే కన్నులతో
నీ ఆట నా పాట పదిమంది చుడాలీపూటా
నీ ఆట నా పాట పదిమంది చుడాలీపూటా
చిరునవ్వుకు ముద్దంత సిగపువ్వుకు ముద్దంత
సిరిమువ్వగ నేనుంటా
సిరిమువ్వగ నేనుంటా
నీ ఆట నా పాట పదిమంది చుడాలీపూటా
చిరునవ్వుకు ముద్దంత సిగపువ్వుకు ముద్దంత
సిరిమువ్వగ నేనుంటా
సిరిమువ్వగ నేనుంటా
నీ ఆట నా పాట పదిమంది చుడాలీపూటా
అందాలు మీలోన పందాలు వెస్తుంటే
అరచేత పగడాలు జగడాలు పడుతుంటె
అందాలు మీలోన పందాలు వెస్తుంటే
అరచేత పగడాలు జగడాలు పడుతుంటె
యెదమీద హారాలు తారాడుతుంటె
తారల్లు నీకంట తానాలుచెస్తుంటె
తెలుగుపాటకో యెంకివై తెలుగుతోట విరికంకివై
కిన్నెర మీటె నవ్వులతో కిన్నెర మీటె నవ్వులతో
కిన్నెరసాని నడకలతో కిన్నెరసాని నడకలతో
నీ ఆట నా పాట పదిమంది చుడాలీపూటా
చిరునవ్వుకు ముద్దంత సిగపువ్వుకు ముద్దంత
సిరిమువ్వగ నేనుంటా
సిరిమువ్వగ నేనుంటా
నీ ఆట నా పాట పదిమంది చుడాలీపూటా
జడకుప్పే నీమొగ్గ నడుమెక్కడంటుంటే
పెదవుల్లు నీపుత్తు గోరింతలవ్తుంటే
జడకుప్పే నీమొగ్గ నడుమెక్కడంటుంటే
పెదవుల్లు నీపుత్తు గోరింతలవ్తుంటే
మాయింటి దీపాలు నీరూపమౌతుంటె
నీకంటి నీడల్లొ నేరాగమౌతుంటె
కూచిపూడికొక ఆటవై కూనలమ్మ తొలిపాటవై
జాబిలి దాటె వెన్నలతో జాబిలి దాటె వెన్నలతో
జాబులు పంపే కన్నులతో జాబులు పంపే కన్నులతో
నీ ఆట నా పాట పదిమంది చుడాలీపూటా
నీ ఆట నా పాట పదిమంది చుడాలీపూటా
చిరునవ్వుకు ముద్దంత సిగపువ్వుకు ముద్దంత
సిరిమువ్వగ నేనుంటా
సిరిమువ్వగ నేనుంటా







0 comments:
Post a Comment