హెయ్ సరాసరీ వచ్చీ ఎదుటపడి తెగబడుతూ రెచ్చీ
నిషానా ధనా ధనా కూల్చే జోరే...
హమేషా ధడేల్ ధడేల్ మంటూ
కలయబడి కలకలమే రేపే
బినాయే బలామురా సోచే...
Come on everybody let’s go go go baby…
నీ దూకుడూ...
వనావే వనావే వనా వనావే
సాటెవ్వడూ...
వనావే వనావే వనా వనావే
విషపు వూడ పడగలనే, నరికివేయు తక్షణమే,
పనికిరాదు కనికరమే, అణచివేత అవసరమే...
వదలిరా వుదిరుతులనే,
ప్రళయ వీర క్షణ క్షణమే,
సమరమె సై ఇక, చల ఇక చక చక,
ఎడతెగ చెయ్యిక, విలయపు తైతక,
పిడికిలినే... పిడిగులుగా... తలబడనీ...
Everybody Stand Along Say Dookudu
దూకుడూ... దూకుడూ...
సాటెవ్వడూ... సాటెవ్వడూ...
ఎవ్వడూ... ఎవ్వడూ...
చేవగల చతురత ఖనఖనమే
చీడలను చెడమడ తునమడమే
నేటి మన అభినవ అభిమతమే
ఓటమిని ఎరుగని పెనుపటినే
పాదరస ఉరవడి నరనరమే...
హొష్ ఉడాయే దుష్మన్ కీ
సమరమె సై ఇక, చల ఇక చక చక,
ఎడతెగ చెయ్యిక, విలయపు తైతక,
చొరబడుతూ... గురి పెడుతూ... కలబడుతూ...
నాననా నాననా నాననా
నాననా నాననా నాననా
హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్
హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్
హేయ్ బచ్కే తూ సాలె...
ఉడ్ చల్తా హై యోబే
జుఖే నహీ రుఖే నహీ ఈ దూకుడూ...
నిషానా ధనా ధనా కూల్చే జోరే...
దూకుడూ... దూకుడూ...
సాటెవ్వడూ... సాటెవ్వడూ...
ఎవ్వడూ... ఎవ్వడూ...
0 comments:
Post a Comment