Widgets


తిలోత్తమా ప్రియ వయ్యరమా :from master





తిలోత్తమా ప్రియ వయ్యరమా 
ప్రభాతమా శుభ వసంతమా

నే మోయలేనంటు హృదయాని అందించా
నేనున్న లెమ్మంటు అది నాలో దాచేసా
ఏ దారిలో సాగుతున్న ఎద నీవైపుకే లాగుతోంది
ఏ వేళలో ఎప్పుడైనా మది నీ వూహలో వూగుతోంది

తిలోత్తమా ప్రియ వయ్యరమా
ప్రభాతమా శుభ వసంతమా


పెదవే ఓ మధుర కవిత చదివే
అడుగే నా గడపనొదిలి కదిలే
ఇన్నళ్ళు లేని ఈ కొత్త బాణి ఇవ్వళె మనకెవరు నేర్పారమ్మ
ఈ మాయ చేసింది ప్రేమే ప్రియ ప్రేమంతె ఒకతైన మనమె

తిలోత్తమా ప్రియ వయ్యరమా
ప్రభాతమా శుభ వసంతమా


కలలే నా ఎదుట నిలిచె నిజమై
వలపే నా ఒడికి దొరికె వరమై
ఏ రాహువైన ఆషాఢమైన ఈ బాహు బంధాన్ని విడ దీయునా
నీ మాటలె వేద మంత్రమ్ చెలి నువ్వన్నదె నా ప్రపంచమ్

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory