.jpg)
లక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయ్
న అందమ్ చొకి రె
న ఊరె ఆజ్ ముంబై
లక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయ్
న అందమ్ చొకి రె
న ఊరె ఆజ్ ముంబై
కాయ్ రాజ కాయ్ కాయ్ రర న మిరపకాయ్
నిను చూస్తె జారిందొయ్ న కంచి పట్టు పావడాయ్
నెల మించి కుర్రోన్నొయ్
నువు విసిలె కొడితె పడ్దానె
కల్లెమ్ లేని గుర్రానె
ఆ దూకుడు చూసె వచానె
నీ బొమ్మె సూపర్గున్నాదె ఇక సిల్వెర్ జూబ్లి అడుద్దె
న టూరింగ్ టాకిస్ ఒనర్ ఇంక నువ్వెరోయ్
అక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయ్
న అందమ్ చొకి రె
న ఊరె ఆజ్ ముంబై
ని కంటి చూపుల తాకిడికె అందాల బాక్స్ ఆఫీసె షేకె అవ్వద
నిలాంటి పోస్టరె ఎదురయితె కల్లొన సెన్సార్ అంటు ఉండదు కద
నువ్వట్ట పొగిడెస్థు ఉంటె దుంపతెగ గేటెక్కి దూకెస్థాదె ఒంటి సెగ
యాక్షన్ లొకే దిగిపోర న సిగ్గుల టికెట్ అంతెరా
అట్లాంటి సోకులు లెవె నాకు నెరజానా
లక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయ్
న అందమ్ చొకి రె
న ఊరె ఆజ్ ముంబై
నిలోని బలుపునె ఇస్టపడి న గుండె దొర్లెసింది కిందపడి
నీకున్న దమ్ముకి అదిరిపడి నీతోడె కొరుకున్న మనసు చెడి
యె క్లాస్ పిల్ల నువ్వు మీదడకె ఈ మాస్ గాడు నీకు సూట్ అవడె
ఎరి కోరి వస్తుంటె ఎనక్కి జరిగి పోతావె
యెదైన చెప్పు నీరు నిప్పు సింక్ అవదె
లక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయ్
న అందమ్ చొకి రె
న ఊరె ఆజ్ ముంబై
కాయ్ రాజ కాయ్ కాయ్ రర న మిరపకాయ్
నిను చూస్తె జారిందొయ్ న కంచి పట్టు పావడాయ్.....
0 comments:
Post a Comment