
లాహిరి లాహిరి లాహిరిలొ
ఒహొ జగమె ఊగెనుగా ఊగెనుగా తుగెనుగ
లాహిరి లాహిరి లాహిరిలొ
ఒహొ జగమె ఊగెనుగా ఊగెనుగా తుగెనుగ
ఆ ఆ..ఆా....ఆా..
తారాచంద్రుల విలాసములతొ...
విరిసె వెన్నెల పరవడిలొ ఉరవడిలొ
తారాచంద్రుల విలాసములతొ
విరిసె వెన్నెల పరవడిలొ
పూల వలపుతొ ఘుమఘుమలాడె
పిల్ల వాయువుల లాలనలొ
లాహిరి లాహిరి లాహిరిలొ
ఒహొ జగమె ఊగెనుగా ఊగెనుగా తుగెనుగ
ఆ ఆ..ఆా....ఆా..
ఆలల ఊపులొ థీయని తలపులు..
చెలరెగె ఈ కలకలలొ మిలమిలలొ
అలల ఊపులొ తీయని తలపులు
చెలరెగె ఈ కలకలలొ
మైమరపించె ప్రెమనౌకలొ
హాయిగ జెసె విహారనలొ
లాహిరి లాహిరి లాహిరిలొ
ఒహొ జగమె ఊగెనుగా తుగెనుగ సగెనుగ
ఆ ఆ..ఆా..ఆా..
రసమయ జగమును రాసక్రీడకు
ఉసిగొలిపె ఈ మధురిమలొ మధురిమలొ
రసమయ జగమును రాసక్రీడకు
ఉసిగొలిపె ఈ మధురిమలొ
ఎల్లరి మనములు ఝల్లన జెసె చల్లని దెవుని అల్లరిలొ
ఆ...ఆ...ఆా...ఆా...ఆ -
0 comments:
Post a Comment