Widgets


మండె సూరిడల్లె నిండె నిపుులల్లె భగ భగమన్నది ని హ్రుదయమ్ song from Yevadu


మండె సూరిడల్లె నిండె నిపుులల్లె
భగ భగమన్నది ని హ్రుదయమ్

పొంగె ఉప్పెనల్లె మింగె మ్రుత్యువల్లె
పగ పగ అన్నది నా హ్రుదయమ్

ఇల ఇల జ్వలించుతుంది న యెద
యెదరిల జలించె న పగ

చెలియ చెలియ చెలియ చెలియ
మసి చెస్తుందె ఈ దూరమ్

చెలియ చెలియ నా ఊపిరిలొ
నిండె ఉండె నీ ప్రానమ్

పువ్వెదొ నన్ను తాకితె నవ్వెదొ నన్ను చేరితె
నువ్వెదొ అన్న తీపి గ్నాపకమ్

వెన్నెల్లు వెన్ను మీటితె కన్నీల్లు కన్ను దాటితె
నన్నల్లుకున్న చూపు గ్నాపకమ్

ప్రతి దినమ్ ప్రతి క్షనమ్
ని ప్రెమలొ ప్రదక్షనమ్
తెగించమంది నన్నె తక్షనమ్

చెలియ చెలియ చెలియ చెలియ
మసి చెస్తుందె ఈ దూరమ్

చెలియ చెలియ నా ఊపిరిలొ
నిండె ఉండె ని ప్రానమ్

ప్రయానమయ్యె జీవితమ్
ప్రమాదమయ్యె నా పాదమ్
షరీరమయ్యె మారనాయుధమ్

నరాల రక్థ సాగరమ్
కనాల అగ్ని పర్వతమ్
కాలేసి రాసె మ్రుత్యు సాసనమ్

ఒకె వ్రతమ్ వినాసనమ్
ఒకె విధమ్ విద్వమ్సనమ్
న వెటకింక లెదె విరామనమ్

చెలియ చెలియ చెలియ చెలియ
మసి చెస్తుందె ఈ దూరమ్

చెలియ చెలియ నా ఊపిరిలొ
నిండె ఉండె ని ప్రానమ్
To Listen this Song click on Play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory