Widgets


హెయ్ బొంగరాల్లంటి కళ్ళు తిప్పింది ఉంగరాలున్నా జుట్టు తిప్పింది song from Attarintiki daredi



హెయ్ బొంగరాల్లంటి కళ్ళు తిప్పింది
ఉంగరాలున్నా జుట్టు తిప్పింది
గింగిరాల్లెత్తె నడుమొంపుల్లొ నన్నె తిప్పిందీ...
అమ్మొ బాపు గారి బొమ్మొ
ఓలమ్మొ మల్లి పూల కొమ్మొ...

రబ్బరు గాజుల రంగు తీసింది
బుగ్గల అంచున యెరుపు రాసింది
రిబ్బను కట్టిన గాలిపటమ్ లా నన్నెగరేసిందీ...
అమ్మొ దాని చూపు గుమ్మొ
ఒలమ్మొ ఒల్డ్ మొంక్ రమ్మొ...

పగడాల పెదవుల్తో పడగొట్టిందీ
కత్తులు లేని యుద్ధమ్ చేసి నన్నే గెలిచిందీ...
యేకంగా యెదపైనే నర్తించిందీ
అబ్బా నాట్యమ్ లోని ముద్ధర చూసి నిద్దర రాదె పోయిందీ

అమ్మొ బాపు గారి బొమ్మొ
హెయ్..హెయ్..హెయ్...ఓలమ్మొ మల్లి పూల కొమ్మొ...

మొన్న మేడమీద బట్టలారేస్తూ
కూని రాగమెదొ తీసేస్తూ
పిడికెడు ప్రానమ్ పిండేసెలా పల్లవి పాడిందె పిల్లా

నిన్న కాఫ్ఫీ గ్లాసు చేతికందిస్తూ
నాజుకైన వేల్లు తాకేస్తూ
మెత్తని మత్తుల విద్యుత్ తీగై వొత్తిడి పెంచిందే మల్లా...హై

కూరల్లొ వేసె పోపు నా ఊహల్లొ వేసేసింధి
ఓరగా చూసే చూపు నావైపే అనిపిస్తుందీ

పూలలొ గుచ్చే ధారమ్ నా గుండెల్లొ గుచ్చేసింది
చీరచెంగు చివరంచుల్లొ నన్నే బంధీ చేసిందీ

పొద్దు పొద్దునే హల్లొ అంట్టుందీ
పొద్దు పోతె చాలు కల్లోకొస్తుందీ
పొద్దస్తమానమ్ పోయినంత దూరమ్ గుర్తొస్తుంటుందీ

అమ్మొ బాపు గారి బొమ్మొ
హెయ్..హెయ్..హెయ్...ఓలమ్మొ మల్లి పూల కొమ్మొ...

యెమాయా లోకమ్ లోనొ నన్ను మెల్లగ తొసేసింధి
తలుపులు మూసిందీ తాలమ్ పొగొట్టేసిందీ

ఆ మబ్బుల అంచుల దాక నా మనసుని మొసేసింధి
చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకి లాగిందీ

తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసిందీ
అందమే గంధపు గాలై మల్లి ఊపిరి పోసింధీ

తియ్యనీ ముచ్చటలెన్నో ఆలోచన్లో అచ్చేసిందీ
ప్రేమనె కల్లద్దాలు చూపులకే తగిలించేసింధీ

కోసల దేసపు రాజకుమారి ఆసలు రేపిన అందాల పోరి
పూసల దండలో నన్నే గుచ్చి మెడలో వేసిందీ

అమ్మొ బపు గరి బొమ్మొ
ఒలమ్మొ మల్లి పూల కొమ్మొ...

అమ్మొ బాపు గారి బొమ్మొ
హెయ్..హెయ్..హెయ్...ఓలమ్మొ మల్లి పూల కొమ్మొ...

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory