Widgets


అందాల హ్రుదయమా అనురాగ నిలయమా నీగుండెలోని తొలిపాట వినిపించు నాకు ప్రతిపూట వెంటాడు నన్ను ప్రతిచోటా song from anuraaga devatha


హా...ఆ..ఆ..ఆ..ఆ..హా..ఆ..ఆ..ఆ..ఓ...ఓ

అందాల హ్రుదయమా అనురాగ నిలయమా

అందాల హ్రుదయమా అనురాగ నిలయమా
నీగుండెలోని తొలిపాట వినిపించు నాకు ప్రతిపూట
వెంటాడు నన్ను ప్రతిచోటా
అందాల హ్రుదయమా అనురాగ నిలయమా

ఏపాటకైనా కావాలి రాగము ఏజంటకైనా కలవాలి యొగము
జీవితమెంతో తియ్యనైనదని మనసున మమతె మాసిపోదని
తెలిపే నీతో సహవాసమ్ వలచే వారికి సందేసమ్

అందాల హ్రుదయమా అనురాగ నిలయమా
నీగుండెలోని తొలిపాట వినిపించు నాకు ప్రతిపూట
వెంటాడు నన్ను ప్రతిచోటా
అందాల హ్రుదయమా అనురాగ నిలయమా

మనసున్న వారికే మమతానుబంధాలు
కనులున్న వారికే కనిపించు అంధాలు
అంధరి సుకమె నీదనుకుంటే
నవ్వుతూ కాలమ్ గడిపేస్తుంటె
ప్రతి రుతువూ ఒక వాసంతమ్
ప్రతి బ్రతుకూ ఒక మధుగీతమ్

అందాల హ్రుదయమా అనురాగ నిలయమా
నీగుండెలోని తొలిపాట వినిపించు నాకు ప్రతిపూట
వెంటాడు నన్ను ప్రతిచోటా
అందాల హ్రుదయమా అనురాగ నిలయమా



To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory