ప్రవాహమే గంగా ప్రవాహమే
స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధన యోగమే
ప్రప్తే వసంతె వికాలికె
పలికే కుహు గీతిక
గాన సరసి రుహ మాలిక
స్వరరాగ గంగ ప్రవాహమె
కుందల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘమ్ ఇన్నాళ్ళాకి
పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగమ్ ఈ నాటికి
మట్టింతి రాయె మణిక్యమైపోయె సంగీత రత్నాకరాన
స్వర సప్తకాలె కెరటాలు కాగ ఆ గంగ పొంగింది లోన
స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధన యోగమే
చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి వినిపించు రగాలనంతాలులే
ఈ చక్ర వాకాలు యెగిరె చకొరాలు జగమంత విహరించు రగాలులె
పిలిచె శకుంతాలు పలికె దిగంతాలు
పులకింతలా పుష్య రాగలులె
మలి సంధ్య దీపలు గుడి గంట నాదాలు
మౌనార్చరీగాన వేదాలులె
స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధన యోగమే..........

0 comments:
Post a Comment